Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వేలన్ కన్ని » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? వేలన్ కన్ని రైలు ప్రయాణం

రైలు ప్రయాణం వేలన్ కన్నికి స్వంత రైలు స్టేషన్ కలదు. అయితే రైళ్ళు తక్కువ. వేలన్ కన్నికి నాగ పట్టినం రైలు స్టేషన్ 12 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇక్కడ నుండి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. నాగ పట్టినం నుండి వేలన్ కన్నికి టాక్సీ చార్జీలు సుమారు రూ.250గా వుంటాయి.

రైలు స్టేషన్లు వేలన్ కన్ని

  • అక్కడ రైలు స్టేషన్ లేదు