Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వేణూర్ » ఆకర్షణలు
  • 0124 తీర్ధంకర మందిరాలు

    24 తీర్ధంకర మందిరాలు

    దొడ్డ బసాడికి కుడివైపుగా 24 తీర్ధంకర మందిరాలు కలవు. బసడి చేరిన యాత్రికులు గుడి కుడివైపున ఈ ప్రదేశ నిర్మాణం 1537 సంవత్సరంలో జరిగినట్లు చూడవచ్చు.  యాత్రికులు 24 తీర్ధంకర విగ్రహాలను వరుసగా నిలబడటంగా చూడవచ్చు. సరస్వతి మరియు పద్మావతి విగ్రహాలు తీర్ధంకర విగ్రహాలకు...

    + అధికంగా చదవండి
  • 02గోమతేశ్వర విగ్రహం

    గోమతేశ్వర విగ్రహం

    వేణూర్ గ్రామ సందర్శనలో పర్యాటకులు గోమతేశ్వర విగ్రహాన్ని తప్పక చూడాలి దీనిని తిమ్మన్న అజిల 1604 లో నిర్మించాడు. ఒకే రాతితో చేసిన విగ్రహం ఇది. దీనిని అమరశిల్పి జక్కన్న చెక్కాడు. ఈ విగ్రహం ఫల్గుణి నది ఒడ్డున ఉంది.  

    కర్నాటకలోని నాలుగు బాహుబలి...

    + అధికంగా చదవండి
  • 03అక్కంగాల బసాడి లేదా ఎడ బసడి

    అక్కంగాల బసాడి లేదా ఎడ బసడి

    సమయం దొరికితే, పర్యాటకులు అక్కంగాల బసాడి తప్పక చూడాలి. ఇది బాహుబలి విగ్రహానికి పడమటి వైపు కలదు. ఈ నిర్మాణాన్ని 1604 లో రాజు తిమ్మన్నజిల ఇరువురి భార్యలైన మల్లిదేవి మరియు పాండ్యక్క దేవి లు నిర్మించారు. చారుకీర్తి ఆశీస్సులు పొందిన ఈ రాణులు ఈ మందిన నిర్మాణం చేశారు....

    + అధికంగా చదవండి
  • 04ఆదినాధ్ మందిరం

    ఆదినాధ్ మందిరం

    కల్లు లేదా దొడ్డ బసడికి ఎడమవైపుగల ఆదినాధ మందిరం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మందిరంలో ఆదినాధ ప్రభువు పద్మాసనంలో కూర్చుని ధ్యాన ముద్రతో దర్శనమిస్తాడు.  

    + అధికంగా చదవండి
  • 05కల్లు బసాడి లేదా దొడ్డ బసాడి

    కల్లు బసాడి లేదా దొడ్డ బసాడి

    ఈ మందిరం కొండరాళ్ళతో నిర్మించారు. అందుకనే దీనికి కల్లు బసడి అని పేరు. కల్లు అనగా కన్నడ భాషలో రాయి అని అర్ధం. ఇక్కడగల విశాలమైన ప్రాంగణం కారణంగా దీనిని పెద్ద బసాడి లేదా దొడ్డ బసాడి అంటారు. కల్లు బసడి లో పర్యాటకులు 5 అడుగుల శాంతినాధ విగ్రహం చూడవచ్చు. యక్షి మహామానసి...

    + అధికంగా చదవండి
  • 06బిన్నని బసడి లేదా బాలా బసడి

    బిన్నని బసడి లేదా బాలా బసడి

    బిన్నని బసడి లో 16వ తీర్ధంకర శాంతినాధ కాంస్య విగ్రహం ప్రసిద్ధి చెందినది. తిమ్మరాజ చిన్న భార్య  బిన్నాని దేవి అక్కంగాల బసడి ని నిర్మించింది.  పర్యాటకులు ఇక్కడ బ్రహ్మ దేవుడి స్తంభం కూడా దర్శిస్తారు.

    + అధికంగా చదవండి
  • 07పార్శ్వనాధ మందిరం

    పార్శ్వనాధ మందిరం

    వేణూర్ గ్రామానికి తూర్పు దిశగా పార్శ్వనాధ మందిరం కలదు. దీనిలోని పార్శ్వనాధ విగ్రహం కంచుతో చేయబడింది. ఈ మందిరం గోమాతేశ్వర విగ్రహ వెనుక భాగంలో ఉంటుంది. చరిత్ర సాక్ష్యాల మేరకు ఈ మందిర పునర్నిర్మాణం 1936 సంవత్సరంలో మూడబిద్రి జైన మఠం నుండి  శ్రీ శ్రీ పూజ్య...

    + అధికంగా చదవండి
  • 08వర్ధమానస్వామి మందిరం

    వర్ధమానస్వామి మందిరం

    వేణూర్ దర్శించే పర్యాటకులు, సమయం లభిస్తే, ప్రభువు వర్ధమాన మహావీరుడి విగ్రహం కల వర్ధమాన స్వామి మందిరాన్ని తప్పక చూడాలి.  

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed