Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వరంగల్ » ఆకర్షణలు » వరంగల్ ప్లానిటోరియం

వరంగల్ ప్లానిటోరియం, వరంగల్

0

వరంగల్ ప్లానిటోరియం ( ప్రతాపరుద్ర ప్లానిటోరియం అని కూడా పిలుస్తారు) వరంగల్ లో ఉన్నది మరియు సమాజంలో ఖగోళశాస్త్రం మీద అవగాహన సృష్టించటం దీని లక్ష్యం. ప్రతిరోజు  ఇక్కడ విశ్వంలో జరిగే వింతలను, వాస్తావాలను, విద్య మరియు వినోదం కలిపి ప్రదర్శనలను నిర్వహిస్తారు.

వరంగల్ ప్లానిటోరియం ముఖ్యంగా యువ తరంలో, శాస్త్రీయ ఆలోచనలను ప్రస్ఫుటింపచేస్తారు మరియు ఉత్సాహవంతులైన పిల్లలకు ఆదర్శ వినోద యాత్రగా ఉంటుంది. ఎండాకాలంలో మధ్యాహ్న సమయం  ప్లానిటోరియంని సందర్శిచటం ఒక మంచి ఆలోచన ఎందుకంటే ఎండవేడిమిని తప్పించుకోవొచ్చు మరియు సాయంకాలం షో తరువాత బైట తిరగటం మంచిది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun