Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వరంగల్ » ఆకర్షణలు
  • 01వరంగల్ కోట

    వరంగల్ నగరంలోఅందరిని నిలువరించే ఆకర్షణలలో ఒకటి వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు ఉదాహరణ ఈ కోట. గణపతిదేవుడు 1199 ఏ.డి. లో కోట భవనం నిర్మాణం ఏర్పాటు చేసాడు మరియు 1261 ఏ.డి. లో అతని కుమార్తె రాణి రుద్రమ దేవి దానిని పూర్తి చేసింది.

    ప్రస్తుతం శిధిలావస్థలో...

    + అధికంగా చదవండి
  • 02పద్మాక్షి దేవాలయం

    పద్మాక్షి దేవాలయం 12వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో కట్టిన ఒక పురాతన నిర్మాణం. ఇది పద్మాక్షి దేవికి అంకితం చేసిన ఒక ఆలయం. ఇది మతపరమైన ప్రకృతి సంబంధించిన శిల్పకళతో పర్యాటకులను,నగరవాసులను ఆకర్షిస్తున్నది.

    ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన...

    + అధికంగా చదవండి
  • 03వేయి స్తంభాల గుడి

    వేయి స్తంభాల గుడి  ఒక చారిత్రాత్మక హిందూ ఆలయం, ఇక్కడ విష్ణువు, శివుడు మరియు సూర్యుడు మొదలైన దేవతలు ఉన్నారు. కాకతీయ రాజు, రుద్ర దేవ 1163 ఏ.డి. లో దేవాలయం నిర్మించాడు మరియు ఈ మతపరమైన నిర్మాణానికి దివ్యంగా చెక్కబడిన వెయ్యి స్తంభాలును ఉపయోగించారు కాబట్టి దీనికి...

    + అధికంగా చదవండి
  • 04గోవిందరాజుల గుట్ట

    గోవిందరాజుల గుట్ట

    గోవిందరాజుల గుట్ట ఒక పవిత్ర స్థలం అని హిందూ మత అభ్యాసకుల విశ్వాసం. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ: కొండ (తెలుగు లో 'గుట్ట') ఎగువన రాముడి దేవాలయం, దిగువన హనుమంతుడి ఆలయం ఒక గొప్ప భక్తుడు అంకితం చేసాడు. ఈ కొండ పైకి ఎక్కడానికి వందల మెట్లు ఉన్నాయి కాని మెట్లు...

    + అధికంగా చదవండి
  • 05పాకాల సరస్సు

    పాకాల సరస్సు

    పాకాల సరస్సు ఒక కృత్రిమ (మానవ నిర్మిత) సరస్సు  పాకాల అభయారణ్యంలో వరంగల్ నగరానికి దగ్గరగా ఉంది. కాకతీయ రాజు, గణపతిదేవుడు 1213 ఏ.డి. లో నిర్మించారని భావిస్తున్నారు, సరస్సు 30 చ. కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. పర్యాటకులు పాకాల సరస్సు యొక్క సుందర ప్రకృతి...

    + అధికంగా చదవండి
  • 06రాక్ గార్డెన్

    రాక్ గార్డెన్

    రాక్ గార్డెన్ వరంగల్ ఫోర్ట్ ఆలయానికి దగ్గరగా ఉన్నది మరియు విశ్రాంతి స్థలం కోసం చూసే అనేక సందర్శకులను ఆకర్షిస్తుంది. జింక, సాంబార్, జిరాఫీలు, సింహాలు మరియు లేడి యొక్క రాతి నిర్మాణాలు,ఇంకా అనేకమైనవి రాక్ గార్డెన్ లో చూడవచ్చు. శిల్పుల జీవన శైలి, వారి వ్యాపార శైలి...

    + అధికంగా చదవండి
  • 07భద్రకాళి దేవాలయం

    భద్రకాళి దేవాలయం మన దేశంలో ఉన్న పురాతనమైన గుడులలో ఒకటి. ఇది భద్రకాళి దేవతకు అంకితం చేయబడింది. దీనిని 625 ఏ.డి లో చాళుక్య రాజవంశం యొక్క రాజు  పులకేసి II నిర్మించారు అని భావిస్తున్నారు, ఇది భద్రకాళి సరస్సు ఒడ్డున ఉంది. .హిందూ మత పురాణాల ప్రకారం, దేవత భద్రకాళి...

    + అధికంగా చదవండి
  • 08వరంగల్ ప్లానిటోరియం

    వరంగల్ ప్లానిటోరియం

    వరంగల్ ప్లానిటోరియం ( ప్రతాపరుద్ర ప్లానిటోరియం అని కూడా పిలుస్తారు) వరంగల్ లో ఉన్నది మరియు సమాజంలో ఖగోళశాస్త్రం మీద అవగాహన సృష్టించటం దీని లక్ష్యం. ప్రతిరోజు  ఇక్కడ విశ్వంలో జరిగే వింతలను, వాస్తావాలను, విద్య మరియు వినోదం కలిపి ప్రదర్శనలను నిర్వహిస్తారు.

    ...
    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun