పంచానంద్, సోనాహ, గండక్ అనే మూడు నదుల పవిత్ర సంగమమే పశ్చిమ చంపారన్ లో వాయవ్య భాగాన వున్న త్రివేణీ నది ఒడ్డు. ప్రతి ఏటా మకర సంక్రాంతి పర్వ దినం సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది, దీన్ని పవిత్ర నదుల్లో స్నాన ఉత్సవంగా పిలుస్తారు – ఈ సమయంలో ఎంతో మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి ఈ సంగమంలో మునకలు వేస్తారు. ఇండో-నేపాల్ సరిహద్దులో అందంగా వుండే ఈ సంగమం దృశ్యం పర్యాటకులకు కనువిందు చేస్తుంది.



Click it and Unblock the Notifications