వోఖ పట్టణం నడిబొడ్డున జీవితాలకు మెరుపును జతచేసే మీరు తప్ప కుండా చూడవలసిన ఎషుచుఖ గా కూడ పిలిచే ఒక జలాశయం ఉంది. ఈ ప్రాంత వాసులకు ఇప్పటికి నీటిని అందించే ప్రధాన వనరే కాక ఈ పట్టణ అందాన్ని కూడా ఇనుమడింప చేస్తుంది. తమ పరిపాలనను వోఖాలో ఏర్పరచి నీటిని ఈ సరస్సు నుండి వాడుకొన్న బ్రిటిష్ వారి కాలం నుండే ఈ జలాశయం ప్రసిద్ధి పొందింది.
వోఖ సందర్శించే పర్యాటకులకు ఎషుచుఖ జలాశయం చుట్టూ నడక మీరు చూడదగిన పచ్చదనంతో మంత్రముగ్ధులను చేసి ఈ ప్రాంత అందాన్ని ఇనుమడింప చేసే౦దుకు గాను ఎంతగానో సిఫార్సు చేయబడింది. విల్లు ఆకారం లోని ఈ సరస్సు అరుదైన అనేక పండ్ల తోటలు ప్రత్యేకంగా ఈ ప్రాంత అందానికి ప్రత్యేకతను జోడిస్తున్నాయి. ఆహ్లాదకరమైన ఒక రోజున ఈ సరస్సు మెరుస్తూ కల్గించే ఒక అద్భుతమైన అనుభూతిని మీరు ఇంటికి వెళ్లి మీ స్నేహితులకు, కుటుంబానికి తెలియచేయవచ్చు.



Click it and Unblock the Notifications