Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వోఖ » ఆకర్షణలు » డోయంగ్ నది

డోయంగ్ నది, వోఖ

2

నాగాలాండ్ లోని అతి ప్రముఖ, అతి పొడవైన నదులలో పట్టణం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న వోఖ జిల్లా గుండా ప్రవహించే డోయంగ్ నది ఒకటి.

స్థానిక గిరిజనులు దీనిని జూ లేదా జులు అనికూడా పిలుస్తారు. ఈ నదికి సుయి, తుల్లో, అన్నింటిలోకి అతి పొడవైన తిషి వంటి డోయంగ్ నది లోనే కలిసే ఉపనదులు చాల ఉన్నాయి.

ఈ జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ఈ నది ప్రధాన నీటి వనరు. కూరగాయలు, అరటి, పైనాపిల్ , బొప్పాయి వంటి సమృద్ధిగా పండే పంటలతో సజు నది దిగువ ప్రాంతాన్ని సారవంతం చేస్తుంది. ఈ నదీ లోయలో ప్రకృతి ప్రేమికులను ప్రభావితం చేసే కొన్ని ఉత్తమమైన ప్రాంతాలు ఉన్నాయి. మరింత దిగువకు ప్రవహింఛి అస్సాం లోయ లోని ధన్సిరి నది లోనికి కలిసే ముందు వోఖ నుండి ఈ నది జున్హేబోతో జిల్లా లోనికి ప్రవేశిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri