Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వోఖ » ఆకర్షణలు » తొట్సు శిఖరం

తొట్సు శిఖరం, వోఖ

1

వోఖ ను మీరు సందర్శించినప్పుడు మౌంట్ తొట్సు ను పక్కనే సముద్ర మట్టానికి 1,250మీటర్ల ఎత్తులోఉండి లోయ దిగువలో అద్భుతమైన దృశ్యాలను అందించే శిఖరాన్ని తప్పక చూడండి. స్థానిక జానపదాల ననుసరించి ఈ శిఖరాన్ని ఒక పెద్ద పాము, ఒక పీత రక్షిస్తుంటాయి. ఈ ప్రాంతం వోఖ పట్టణం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాళ్ళు ఎక్కడానికి ఉత్తమమైన ఈ ప్రాంతానికి ఇటువంటి సాహసోపేత క్రీడలలో పాలుపంచుకోవడానికి అనేక మంది పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుండి వస్తారు.

ఈ పర్వత పదం వద్ద పర్యటక శాఖ వారు ఒక శిబిర స్థావరాన్ని నిర్మించారు. ఈ పర్వత కొండ పాదాల దగ్గర ఉన్న చిన్న చిన్న సరస్సులు ఇతర జలవనరులు ఈ ప్రాంత అందాన్ని ఇనుమడింప చేస్తున్నాయి. స్త్రీ సరస్సు ఆత్మను వివాహం చేసుకొన్న నాగ పురాణ అనిత్యుడు సంత బుంగ్ నివాసం ఈ సరస్సులలో ఒకటి అని విశ్వసిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun