చాలా విద్యా సంస్థల నెలవుగా ప్రసిద్ది చెందిన యావత్మల్ నగరం జిల్లా ప్రధాన కేంద్రంగా వుంది. ఇక్కడి చాలా కాలేజీల్లో ప్రధానంగా ఒక శారీరిక శిక్షణ కళాశాల, ఆయుర్వేద కళాశాల, వైద్య కళాశాల, అనేక పాలిటెక్నిక్ కాలేజీలు వున్నాయి.ఇక్కడ వున్నప్పుడు జగత్ మందిరం, ఖోజా మసీదు చూడడం మర్చిపోకండి.



Click it and Unblock the Notifications