Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎర్కాడ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా ఎర్కాడ్ తమిళనాడు, ప్రక్క రాష్ట్రాల అన్ని ప్రధాన నగరాలతో చాల వరకు రోడ్డు మార్గాన్ని కల్గి ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు లతో బాటుగా ప్రైవేట్ బస్సు కూడా ప్రతి రోజు సేలం నుండి ఎర్కాడ్ కు ఉంది. కోయంబత్తూరు (190), చెన్నై(356), బెంగుళూరు(230) నుండి కూడా ఈ పట్టణానికి బస్సులు ఉన్నాయి.