యమేసామ్డంగ్, యమ్తంగ్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 16,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం అందమైన సహజదృశ్యాలతో నిండి ఉంది. ఈ ప్రాంతాన్ని అలా చూడాలనుకొంటే, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి మధ్య కాలం ఉత్తమమైనది. ఈ నెలలలో అందమైన పర్వతాల అద్భుతమైన దృశ్యాలను చూసి మనం ఆనందించవచ్చు.