ఇక్కడ ఉన్న రాక్ డ్రాయింగ్స్ మరియు క్వారీలు, భోజుపూర్ దేవాలయ నిర్మాణ ప్రక్రియలో ఉపయోగించిన అవశేషాలు. ఈ ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నప్పటికీ, ఇక్కడ గొప్ప నిర్మాణ భాగాలను ఈ రాక్ డ్రాయింగ్స్ మరియు క్వారీలలో చూడవొచ్చు. ఇక్కడి రాళ్ళు ముక్కలుగా చేసి, చెక్కించి మరియు ఈ ఆలయంలో అలంకరించాలిసినవి. ఇక్కడి ఆలయ ప్రణాళికలో ఉపయోగించవలసిన నమూనాలు, చెక్కినరాళ్ళు, స్తంభాలు పెద్ద సంఖ్యలో చూడవొచ్చు. ఇక్కడ ఉన్న పెద్ద మట్టి రాంప్ మధ్యయుగ క్రాఫ్ట్ చతురతకు ఆదర్శప్రాయమైనదిగా ఉన్నది.