అంబా మాత టెంపుల్ ను 12 వ శతాబ్దంలో నిర్మించారు ఇది చాలా పురాతనమైదని. ఈ టెంపుల్ లో దేవత అంబా మాత. ఈ టెంపుల్ నిర్మాణంలో మాత యొక్క రధం మరియు ఆమె కాలి పాదం ముద్రలు కూడా కనుగొన్నారు.
ఈ టెంపుల్ హిందూ పురాణాలలో పేర్కొనబడినది. ఈ ప్రదేశంలో భగవాన్ శ్రీకృష్ణుడుకి తల కేశాలు తీసారని చెపుతారు.