Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూంచ్ » ఆకర్షణలు » సురంకోట్

సురంకోట్, పూంచ్

1

పూంచ్ కి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నది సురంకోట్ గ్రామం. సురన్ నదీ తీరం లో ఉన్న ఈ ప్రాంతం లో సురన్ వాలీ ప్రసిద్ది. చుట్టు పక్కల మంచు పర్వతాలతో ఉన్నటువంటి ఈ లోయ 'పహల్గం ఆఫ్ పూంచ్' గా ప్రసిద్ది చెందింది. ఇక్కడున్నటువంటి ఒక కోట మరియు నది పేరు మీద సురన్ కోట్ అనే పేరు ఈ గ్రామానికి వచ్చింది. ఈ కోట సుమారు 1036 లో కట్టబడినట్టు చెప్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat