Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? అహ్మదాబాద్ రైలు ప్రయాణం

రైలు మార్గం ప్రధాన ఆహ్మేదాబాద్ రైల్వే స్టేషన్ ని కాలుపూర్ స్టేషన్ గా కూడా పిలుస్తారు. రాష్ట్రం లోపల ప్రాంతాలకు అలాగే రాష్ట్రం బయట ప్రాంతాలకు చక్కగా అనుసంధానమైనది ఈ రైల్వే స్టేషన్. ముంబై, ఢిల్లీ, లక్నో, ఇండోర్, వదోదర, భోపాల్, పూణే, సురల్, రాజ్కోట్ వంటి వివిధ పట్టణాలకు రైళ్ళు తరచూ అందుబాటులో ఉంటాయి. వత్వ, అసర్వ, గందిగ్రం, చంద్లోడియా, వస్త్రపూర్, కాళీ గం, సబర్మతి, నరోడ, సర్ఖేజ్, ఆమ్లి, మనినగర్ వంటి వివిధ పట్టణాలకు కూడా ఈ రైళ్ళు అందుబాటులో ఉంటాయి.

రైలు స్టేషన్లు అహ్మదాబాద్