హము ఫాంగ్ మిజోరం లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఇది సముద్ర మట్టానికి 1619 మీ. ల ఎత్తున వుంటుంది. ఈ పర్వతం దట్టమైన అదవులచెవ్ కప్పబడి వుంటుంది. ఇది మిజో తెగ నాయకుల కాలం నాటి నుండి రక్షించాబడుతోంది.
శిఖరంపై అందమైన హముఫాన్ టూరిస్ట్ రిసార్ట్ కలదు. దీనిని మిజోరం టూరిజం శాఖ నిర్వహిస్తోంది. రిసార్ట్ నుండి ప్రకృతి దృశ్యాలు అందంగా కనపడుతాయి. చిన్న, చిన్న పచ్చటి ప్రదేశాలు ఈ కొండలపై పిక్నిక్ మరియు కామ్పింగ్ కు అద్భుతంగా వుంటాయి. ఈ శిఖరంపై అన్తురియం మరియు తల ఫవంగ్ కూత పండుగలు ప్రతి ఏటా జరుపుతారు. శిఖరం చుట్టూ కల విలేజ్ లకు ట్రెక్కింగ్ లో వెళ్ళవచ్చు.
హముయి ఫాంగ్ ఐజవాల్ కు 50 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఐజవాల్ నుండి టూరిస్ట్ వెహికల్ లో ఇక్కడకు చేరవచ్చు.



Click it and Unblock the Notifications