Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలీఘర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం అలీ ఘర్ కు రాష్ట్ర, జాతీయ రహదారులు కలవు. జైపూర్, ఆగ్రా, మథుర, ఘజియాబాద్, న్యూ ఢిల్లీ, లక్నో , వారణాసి ల నుండి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు నడుస్తాయి.