Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమరావతి - (గుంటూరు) » ఆకర్షణలు » ఆర్కియోలాజికాల్ మ్యూజియం

ఆర్కియోలాజికాల్ మ్యూజియం, అమరావతి - (గుంటూరు)

2

అమరావతి లో కృష్ణా నది కి కుడి వైపున ఆర్కేయోలాజికాల్ మ్యూజియం కలదు. అమరావతి చరిత్ర, దాని సంస్కృతి, ఆనాటి ప్రాంత సాంప్రదాయాలు వంటివి తెలియ జేసే వస్తువులు ఈ మ్యూజియం లో కలవు. అమరావతి లో పుట్టిన కళలకు , మరియు భారతీయ కళలకు చారిత్రక ఆధారాలు ఇస్తోంది. సుమారు 3వ శతాబ్దం లో విలసిల్లిన బౌద్ధ మత శిల్పాలు సైతం ఈ మ్యూజియం లో కలవు.

అమరావతి సాంప్రదాయాలు, పద్మం, పూర్ణ కుంభ వంటివి అమరావతి సాంప్రదాయాని తెలుపుతాయి. ఇవన్నీ ఆ పట్టణ ప్రజల ఆనాటి వైభవోపేత జీవనాన్ని తెలుపుతాయి. అమరావతి పట్టణ చరిత్ర ఆది నుండీ తెలుస్తోంది. అనేక చరిత్ర పుస్తకాలు చది వేకంటే , ఒక్కసారి మ్యూజియం సందర్శిస్తే చాలు, ఎంతో చరిత్ర తెలిసిపోతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed