Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అనంతనాగ్ » ఆకర్షణలు » నాఘ్ బాల

నాఘ్ బాల, అనంతనాగ్

1

అనంత్ నాగ జిల్లలో నాఘ్బాల్ హిందువుల ప్రసిద్ధ యాత్రా స్థలం. ఈ ప్రదేశానికి వచ్చిన టూరిస్టులు ఇక్కడ ఒక పవిత్ర నీటి బుగ్గను ఒక కొండ నుండి ఊరటాన్ని చూస్తారు. ఈ నీటి బుగ్గ విష్ణు మూర్తి గా భావించి పూజిస్తారు దీనిని అనంత అంటారు. చక్కని నీడను ఇచ్చే చినార్ వృక్షాల వద్ద ఒక పెద్ద సరస్సు కూడా నాగ బాల కాంప్లెక్స్ వద్ద చూడవచ్చు. ఈ సరస్సు లోని చేపలు పవిత్రమైనవని యాత్రికులు భావిస్తారు.

ఈ పవిత్ర నీటి బుగ్గ కు ఎడమ వైపుగా శిధిలమైన ఒక చిన్న దేవాలయం వుంటుంది. దీనిని కాశ్మీర్ పాలకుడు రెండవ డోగ్రా మహారాజ రానా బీర్ సింగ్ నిర్మించాడు. ఈ టెంపుల్ శిదిలావస్థ లో ఉన్నపటికీ యాత్రికులు ఇక్కడ అనంత భగవాన్ విగ్రహాన్ని చూడవచ్చు.

నాగ బాల కాంప్లెక్స్ లోనే కల శివుడి గుడి మరొక ప్రధాన ఆకర్షణ. ఈ గుడి చాలా పురాతనమైనది. సుమారు 1885 నుండి 1925 ల మధ్య అప్పటి రాజు మహారాజ ప్రతాప్ సింగ్ దీనిని నిర్మించాడు. ఈ కాంప్లెక్స్ లో హిందువుల గుడు లే కాక ఒక గురుద్వారా కూడా కలదు. ఇది సిఖ్ మతానికి చెందినది. పర్యాటకులు ఈ ప్రదేశంలో అన్ని చర్మ వ్యాధులను పోగొట్టే ఔషధ గుణాలు కల నీరు కల ఒక పవిత్ర సల్ఫర్ నీటి బుగ్గ ను కూడా చూడవచ్చు.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed