Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెంగళూరు » ఆకర్షణలు » సృజనాత్మక ఫిలిం సిటీ

సృజనాత్మక ఫిలిం సిటీ, బెంగళూరు

2

బెంగళూరుమైసూర్ రహదారి ఎస్.హెచ్, 17 మీద వండరేలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సృజనాత్మక ఫిలిం సిటీ వుంది. పేరుకు తగ్గట్టు భారతీయ థీమ్ పార్క్ రంగంలో ఇది ఒక సృజనాత్మక ఆలోచన. పిల్లలనూ పెద్దలనూ కూడా అది ఆకర్షిస్తుంది.

కుటుంబంతో, స్నేహితులతో ఇక్కడ ఓ రోజు గడపడం బాగుంటుంది.  బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి తేలిగ్గానే చేరుకోవచ్చు – ఇది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరున్నర దాకా తెరిచి వుంటుంది. ఒక్కో వినోదానికి ప్రవేశ రుసుం మనిషికి 299, అయితే అన్నీ చూడాలంటే 499 చెల్లిస్తే చాలు.సృజనాత్మక స్టూడియో, రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియం, 4D థియేటర్, పిల్లల ఆట గది, లూయి తస్సాడ్ మైనపు మ్యూజియం, థీమ్ రెస్టారెంట్లు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. సహజ నేపధ్యాల్లో వేర్వేరు పాత్రలు వేయడానికి అవకాశం వుండే వాన్నడో నగరం పిల్లలకి చాలా ఆనందాన్నిస్తుంది.

డైనోసార్ వాల్డ్ లో జురాస్సిక్ పార్క్ లో వుండే జీవాల సజీవ ప్రతిరూపాలు, వాటికి తోడు శిలాజ ప్రపంచ నమూనా ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తాయి. భయంకర భవనం కూడా మంచి అనుభూతి మిగులుస్తుంది. మినిఏచర్ నగరం లో ప్రపంచ వింతలూ, ఇతర ముఖ్య ప్రదేశాల నమూనా లన్నీ ఒకే చోట దొరుకుతాయి. వివిధ నేపధ్యాల హోటళ్ళలో భోజనం చేయడం కూడా కలికితురాయి లాంటి అనుభూతి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri