Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెంగళూరు » ఆకర్షణలు
 • 01విధాన సౌధ

  బెంగళూరు చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు తప్పక చూడాల్సింది విధాన సౌధ – ఇది రాష్ట్ర సచివాలయం మాత్రమె కాక అద్భుతమైన ఇటుక రాతి కట్టడం. 46  మీటర్ల ఎత్తు వుండే ఈ భవనం నగరంలోని ఎత్తైన హర్మ్యాలలో ఒకటి.అటు సాంప్రదాయ ద్రావిడ ఇటు ఆధునిక శైలి నిర్మాణాల మేలు కలయిక అయిన ఈ...

  + అధికంగా చదవండి
 • 02బెంగళూరు ప్యాలస్

  బెంగళూరు ప్యాలెస్ నగర౦ నడిబొడ్డులోని ప్యాలెస్ గార్డెన్స్ లో ఉంది. ఇది సదాశివనగర్ మరియు జయామహల్ మధ్య ఉంది.ఇంగ్లండ్ లోని విన్సర్ కాసిల్ మాదిరిగా తయారు చేయాలన్న ఉద్దేశ్యం తో ఈ భవన నిర్మాణ ప్రక్రియ రెవ్. గారేట్ చేత 1862 లో ప్రారంభించబడింది. దాన్ని తరువాత 1884 లో...

  + అధికంగా చదవండి
 • 03వండరెలా

  బెంగళూరు నుంచి 28 కిలోమీటర్ల దూరంలో బిడది దగ్గర 82 ఎకరాల విస్తీర్ణంలో వీ-గార్డ్ గ్రూప్ వారు ఏర్పాటు చేసిన అమ్యూస్మేంట్ పార్క్ ఈ వండరెలా. నాలుగు లేన్ల బెంగళూరు – మైసూర్ రోడ్డులో ఇక్కడికి  ఒక గంటలో చేరుకోవచ్చు.భూమి పైనా, నీటి లోనా చేసే 53 సవారీలు వండలా లో...

  + అధికంగా చదవండి
 • 04కబ్బన్ పార్క్

  1870 లో ఏర్పాటైన కబ్బన్ పార్క్ నగరంలోని ప్రధాన కేంద్రం – ఇది నగర పరిపాలన ప్రాంతంలోనే వుంది. ఎం జీ రోడ్డు, కస్తూర్బా రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మొదట్లో 100 ఎకరాల్లో మాత్రమె వున్న ఈ పార్క్ తర్వాత్తర్వాత 300 ఎకరాలకు విస్తరించింది. ఇక్కడ చాలా వృక్ష,...

  + అధికంగా చదవండి
 • 05వికాస సౌధ

  వికాస సౌధ బెంగళూరు లోని అద్భుత దృశ్యాల్లో ఒకటి. కర్ణాటక ప్రభుత్వం నిర్మించిన భావనల్లో కల్లా అత్త్యుత్తమమైనది ఇది. విధాన సౌధ కు అనుబంధం గా 2005 లో ప్రారంభమైన ఈ వికాస సౌధ లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి నిర్మించారు. మాజేస్టిక్ స్టేషన్ లాంటి చోట్ల...

  + అధికంగా చదవండి
 • 06ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం

  బెంగళూరుకు దక్షిణం గా 21 కిలోమీటర్ల దూరంలో దీనిని 1981 లో శ్రీ శ్రీ రవి శంకర్ స్థాపించారు. ఒత్తిడి, హింస లేని సమాజాన్ని తయారు చేయడం ఈ సంస్థ ఉద్దేశ్యం. ఇప్పటి దాక ఈ ఆశ్రమ సందేశం 150  దేశాల్లోని 30 కోట్ల మంది అనుయాయుల్ని చేరుకుంది. కానీ బెంగళూరు లోని ఈ సంస్థనే...

  + అధికంగా చదవండి
 • 07అంతర్జాతీయ సాంకేతిక ఉద్యానవనం

  ITBPగా పిలవబడే బెంగళూరు అంతర్జాతీయ సాంకేతిక ఉద్యానవనం అసేన్డాస్ సంస్థ నడుపుతున్న ఉన్నత సాంకేతిక ఉద్యానవనం. ITBPలో ఇరవై లక్షల చదరపు అడుగుల్లో 233 కంపెనీలు వున్నాయి. 1998 లో ప్రారంభమైన ఈ ఉద్యానవనం బెంగళూరు నడి బొడ్డు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వుంది.

  ITBP లో...

  + అధికంగా చదవండి
 • 08లాల్ బాగ్

  బెంగళూరులోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ బొటానికల్ గార్డెన్ లాల్ బాగ్. లాల్ బాగ్ అంటే ఆంగ్లంలో రెడ్ గార్డెన్ అని అర్ధం. ఈ తోట నిర్మాణం సుల్తాన్ హైదర్ ఆలి ప్రారంభిస్తే, అతని కుమారుడు టిప్పు సుల్తాన్ పూర్తి చేసాడు. 240 ఎకరాల విస్తీర్ణంలో 1000 కి పైగా జాతులతో...

  + అధికంగా చదవండి
 • 09బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

  నగరం నడిబొడ్డు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వుంది. ప్రయాణీకుల రద్దీ రీత్యా దేశంలోని నాలుగవ అతి పెద్ద విమానాశ్రయం ఇది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు ఇది ప్రధాన కేంద్రం.ఈ విమానాశ్రయం 10 దేశీయ, 21 అంతర్జాతీయ విమాన సర్వీసులు...

  + అధికంగా చదవండి
 • 10వాణిజ్య వీధి

  బెంగళూరు చుట్టూ కలియ తిరగటం పూర్తయితే, ఇక షాపింగ్ చేసే సమయం. వాణిజ్య వీధి బారులు తీరిన విద్ద్యుద్దీపాల కాంతితో మెరుస్తుంటుంది. బ్రిగేడ్ రోడ్డు నుంచి, కామరాజు రోడ్డు నుంచి ఇక్కడకు చేరుకోవచ్చు. పెద్ద పెద్ద బ్రాండ్ల దుకాణాలతోపాటు కళాకృతులు, బూట్లు, ఇతర సామగ్రి...

  + అధికంగా చదవండి
 • 11యు బి సిటీ

  16 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి వున్న యు బి సిటీ బెంగళూరు లోని అతి పెద్ద వాణిజ్య సముదాయం. రాష్ట్రం లోకెల్లా పొడవైన భవనం గా దీనికి ఖ్యాతి వుంది. ఈ ఆకాశ హర్మ్యం బ్రిగేడ్ రోడ్డు – ఎం జీ రోడ్డు కూడలి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో విట్టల్ మాల్యా వీధి లో...

  + అధికంగా చదవండి
 • 12ఎం చిన్నస్వామి స్టేడియం

  1969 లో నగరం నడిబొడ్డున చిన్నస్వామి స్టేడియం ఏర్పాటయింది. క్వీన్స్ రోడ్డులోని కబ్బన్ పార్క్ లో వున్న ఈ స్టేడియం దేశంలోని మైదానాల్లో కల్లా ప్రసిద్ది పొందింది. 1977-80 మధ్య BCCI అద్యక్షుడిగాను, నాలుగు దశాబ్దాల పాటు KSCA అధ్యక్షుడి గాను పని చేసిన శ్రీ చిన్నస్వామి...

  + అధికంగా చదవండి
 • 13భారత వైజ్ఞానిక సంస్థ

  1909 లో బెంగళూరులో స్థాపించబడిన భారత వైజ్ఞానిక సంస్థ దేశంలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటి. ఇట ఉత్తర బెంగళూరు లో ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంది.ఈ సంస్థ స్థాపన వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర వుంది. 1892 లో జంషెడ్జీ టాటా...

  + అధికంగా చదవండి
 • 14ఇన్ఫోసిస్ ప్రాంగణం

  బెంగళూరు లోని విస్తారమైన ఇన్ఫోసిస్ వారి హైటేక్ ప్రాంగణం మీరు చూడాలనుకునే అద్భుత నిర్మాణం. బెంగళూరు లోని హోసూర్ రోడ్డులో ఎలెక్ట్రానిక్స్ సిటీ లో ఈ ప్రాంగణం వుంటుంది. 81 ఎకరాల సువిశాల ప్రాంగణం సజీవ నిర్మాణ శైలిని ఆస్వాదించే వారిని ఆహ్లాద పరుస్తుంది.

  గత మూడు...

  + అధికంగా చదవండి
 • 15పిరమిడ్ వాలీ

  ప్రపంచం లోని అతి పెద్ద ధ్యాన పిరమిడ్ వున్న ఈ పిరమిడ్ వాలీ వ్యక్తులకు, సంస్థలకు, ఆత్మ జ్ఞానం సాధించడానికి సహాయ పడుతోంది. రాజధాని కి దూరంగా కర్ణాటక లోని రామనగర్ జిల్లా కనకపురా తాలుకా లో దీన్ని బ్రహ్మర్షి పత్రిజీ 2003 లో స్థాపించారు.

  కేవలం కార్లు, బస్సులు,...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Jun,Tue
Return On
23 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Jun,Tue
Check Out
23 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Jun,Tue
Return On
23 Jun,Wed