Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బన్స్వారా » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? బన్స్వారా విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

ప్రయాణానికి ఉత్తమ మార్గం బన్స్వారా కి వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయు మార్గం ద్వారా: ఉదయపూర్ మహారాణా ప్రతాప్ విమానాశ్రయం బన్స్వారా కు దగ్గరలో ఉంది. ఇక్కడి నుండి 181 కిలోమీటర్ల దూరంలో ఉన్న బన్స్వారా కు బాడుగ టాక్సీల ద్వారా చేరుకోవచ్చు. నిత్యం తిరిగే విమాన సర్వీసుల ద్వారా ఈ విమానాశ్రయం న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి, జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయానికి అనుసంధానించబడి ఉన్నాయి.