Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బన్స్వారా » ఆకర్షణలు
  • 01త్రిపుర సుందరి

    త్రిపుర సుందరి

    బన్స్వారా జిల్లా కేంద్ర౦ నుంచి త్రిపుర సుందరి దేవాలయం 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూర్తియ మాతగా పిలువబడే త్రిపుర సుందరి దేవి కోసం ఈ ఆలయం నిర్మించారు. నల్లరాతి నుంచి చెక్కిన దేవి విగ్రహం ఈ గుడిలో ఉంది. జానపద గాధల ప్రకారం, కుషాణుడు అనే నియంత పాలనకన్నా ముందే ఈ దేవాలయం...

    + అధికంగా చదవండి
  • 02మహి జలాశయం

    బన్స్వారా లోని మహి జలాశయం మహి బజాజ్ సాగర్ ప్రాజెక్ట్ లో భాగంగా బన్స్వారా లో మహి జలాశయం నిర్మించబడింది. ఈ జలాశయం ఆయకట్టులో అనేక ద్వీపాలు ఉండడంవల్ల బన్స్వారా ను శతద్వీప నగరంగా కూడా పిలుస్తారు. బన్స్వారా జిల్లా నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలాశయాన్ని రోడ్డు...

    + అధికంగా చదవండి
  • 03మదారేశ్వర్ శివాలయం

    మదారేశ్వర్ శివాలయం

    బన్స్వారా నగరంలోని తూర్పు భాగం లోని కొండమీద ఏర్పడ్డ సహజమైన గుహలో ఉన్న దేవాలయమే మదారేశ్వర శివాలయం. ఇది గుహలో ఉన్న శివాలయం కావడంతో భక్తులు ఇక్కడికి రావడాన్ని అమర్నాద్ యాత్రతో పోల్చుకుంటారు. మహాశివరాత్రి నాడు ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. బనేశ్వర్ దేవాలయంలో...

    + అధికంగా చదవండి
  • 04శ్రీ సాయి బాబా మందిరం

    శ్రీ సాయి బాబా మందిరం

     బన్స్వారా లోని ఒక కొండపైన నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం సాయి బాబా మందిరం. జిల్లా కేంద్రం నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి టాక్సీల ద్వారా తేలికగా చేరుకోవచ్చు.

    + అధికంగా చదవండి
  • 05డయాబ్లాబ్ సరస్సు

    డయాబ్లాబ్ సరస్సు

    జిల్లా కేంద్రం నుంచి కేవలం 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న డయాబ్లాబ్ సరస్సు ఇక్కడి అందమైన దృశ్యాల వల్ల ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ సరస్సులో పాక్షికంగా కనిపించే కలువపూలు దాని అందాన్ని మరింత పెంచుతాయి. ఈ సరస్సు ఒడ్డునే పాతరాజుల వేసవి విడిది బాదల్ మహల్ కూడా ఉంది....

    + అధికంగా చదవండి
  • 06కాగ్డి పిక్ అప్ వయర్

    బన్స్వారా జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో రత్లాం వెళ్ళే దారిలో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ కాగ్డి పిక్ అప్ వయర్. అందమైన తోటలు, ఫౌంటెన్లు, పెద్ద విస్తీర్ణంలో ఉన్న నీరు ఈ ప్రాంతాన్ని పర్యాటకులకు ప్రసిద్ధ విహార కేంద్రంగా మార్చాయి.

    + అధికంగా చదవండి
  • 07అబ్దుల్లా పీర్

    అబ్దుల్లా పీర్

    నగరానికి దక్షిణ భాగంలో ఉండే అబ్దుల్ రసూల్ దర్గాను అబ్దుల్లా పీర్ అని పిలుస్తారు. ప్రతి ఏటా భక్తులు ఇక్కడ ఎ౦తో వేడుకగా ‘ఉరుసు’ నిర్వహిస్తారు. బోహారా జాతి ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ వేడుకకు తరలివస్తారు. జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ...

    + అధికంగా చదవండి
  • 08ఆనంద్ సాగర్ సరస్సు

    ఆనంద్ సాగర్ సరస్సు

    బన్స్వారా తూర్పు భాగంలో ఉన్న ఆనంద్ సాగర్ అందమైన కృత్రిమ సరస్సు. మహారావల్ జగమల్ గారి రాణి, ఇదార్ కు చెందిన లచ్చీ బాయ్ ఈ దేవాలయాన్ని నిర్మించిందని చెప్తారు. ఈ సరస్సుకు దగ్గరలోనే పూర్వపు రాజుల చాత్రీలు లేదా సమాధులు కూడా ఉంటాయి. కోరికలు తీర్చే పవిత్ర వృక్షాలుగా...

    + అధికంగా చదవండి
  • 09రామ్ కుండ్

    రామ్ కుండ్

     కొండ కింద లోతైన గుహ కావడంతో రామ్ కుండ్ ను ఫటి ఖాన్ అనికూడా పిలుస్తారు. చుట్టూ కొండలతో ఉండే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి దగ్గరలో ఉండే చన్నీటి కొలను ఎప్పుడూ ఎండిపోక పోవడం వల్ల ప్రత్యేకమయింది. వనవాసం సమయంలో రాముడు కొంతకాలం...

    + అధికంగా చదవండి
  • 10భీమ్ కుండ్

    భీమ్ కుండ్

    జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన ప్రదేశం భీమ్ కుండ్. జానపద గాధల ప్రకారం, మహాభారత కాలంలో పాండవులు వనవాసం సమయంలో ఇక్కడ నివసి౦చారని చెప్తారు. ఇక్కడ మొదలయ్యే ఒక సొరంగం ఎంతో దూరంలో ఉన్న ఘోతియా అంబా అనే ప్రాంతంలో ముగుస్తుందని చెప్తారు. వర్షాకాలంలో...

    + అధికంగా చదవండి
  • 11చీన్చ్ బ్రహ్మ దేవాలయం

    చీన్చ్ బ్రహ్మ దేవాలయం

    చీన్చ్ బ్రహ్మ దేవాలయాన్ని12 వ శతాబ్దంలో బ్రహ్మ దేవుడి కోసం నిర్మించారు. నల్లరాతితో చెక్కిన ఇక్కడి బ్రహ్మదేవుడి విగ్రహం సగటు మనిషి ఎత్తులో ఉంటుంది. జిల్లా కేంద్ర౦ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి బస్సులు, టాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

    + అధికంగా చదవండి
  • 12శ్రీ రాజ్ మందిరం

    శ్రీ రాజ్ మందిరం

    సిటీ పాలెస్ గా ప్రసిద్ది చెందిన శ్రీ రాజ్ మందిర్ 16 వ శతాబ్దంలో నిర్మించబడిన కోట. పెద్ద విస్తీర్ణంలో ఉన్న ఈ కోట రాజపుత్ర నిర్మాణ శైలికి ప్రతీక. ఈ కట్టడం రాజస్తాన్ రాజ కుటుంబీకుల అధీనంలో ఉండడంవల్ల పర్యాటకులు కేవలం ఆహ్వానంపై మాత్రమె దీనిని సందర్శి౦చగలరు.

    + అధికంగా చదవండి
  • 13అర్దునా

    అర్దునా

     బన్స్వారా జిల్లాలో ఎక్కువగా సందర్శించబడుతున్న అర్దునా పురావస్తు ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం.

    11, 12 శతాబ్దాలలో నిర్మించిన అత్యద్భుతంగా తీర్చిదిద్దబడిన దేవాలయాల సముదాయం ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో బయల్పడిన అనేక దేవాలయాలు భారతదేశ వారసత్వ...

    + అధికంగా చదవండి
  • 14పరహేడా

    పరహేడా

    12 వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ శివాలయం పరహేడ. బన్స్వారా జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని మా౦డలిక్ మహారాజు నిర్మించారు. పార్మర్ రాజుల ఉనికికి నిదర్శనంగా ఇక్కడ అనేక శాసనాలు కూడా ఉన్నాయి.

    + అధికంగా చదవండి
  • 15తల్వారా

    తల్వారా

     బన్స్వారా జిల్లా కేంద్ర౦ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్వారా పట్టణం సూర్య భగవానుడు, అమాలియా గణేష్ మందిరాలకు ప్రసిద్ది చెందింది. లక్ష్మీ నారాయణ దేవాలయం, ద్వారకాదీష్ దేవాలయం, సంభార్నాద్ జైన దేవాలయం ఇక్కడి ఇతర ప్రసిద్ధ ఆలయాలు. తల్వారా రోడ్లపై నడుస్తుంటే...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat