Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరన్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా: బారన్ కి జైపూర్, ఉదైపూర్, శివ్పురి, గ్వాలియర్, నగర్గడ, శాహాబాద్ తోపాటు సమీప ప్రాంతాల నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు వారి బడ్జెట్ కి అనుగుణంగా ఏ సి లేదా నాన్ ఏ సి బస్సులను ఎంపిక చేసుకోవచ్చు.