Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బార్మర్ » ఆకర్షణలు
  • 01బార్మర్ కోట

    బార్మర్ కోట

    బార్మర్ కోట ఒక కొండపై ఎత్తైన ప్రదేశంలో కలదు. ఇక్కడ జరిగిన అనేక చారిత్రక సంఘటనలకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ కోట శిధిలావస్ధలో ఉన్నప్పటికి దాని అందచందాలు, ఖ్యాతి ఏ మాత్రం తగ్గలేదు. నేటికి అది ఒక పర్యాటక ఆకర్షణగా అనేక మంది దర్శిస్తారు.

     

    + అధికంగా చదవండి
  • 02రాణి భటియాని దేవాలయం

    రాణి భటియాని దేవాలయం

    రాణి భటియాని దేవాలయం జసోల్ లో నకోడా బాలోతారా రోడ్డుపై కలదు. ఈ దేవాలయంలో మాత రాణి భటియాని విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఖేడ్ లోని జైన దేవాలయం కు చెందిన సామాగ్రితో నిర్మించారు. ఖేడ్ నుండి తెచ్చిన కొన్ని శిలా శాసనాలు కూడా కనపడతాయి. మాత రాణి భటియాని భక్తులకు అనేక...

    + అధికంగా చదవండి
  • 03విష్ణు దేవాలయం

    విష్ణు దేవాలయం

    రంఛరిజి విష్ణు దేవాలయం ఖేడ్ లో కలదు. ఇది శిల్ప సంపదలకు ప్రసిద్ధి. ఈ గుడి గేటు వద్ద కావలికాస్తూ ఒక అందమైన గరుడ పక్షి విగ్రహం కలదు. ఈ దేవాలయం గోడలు అన్నివైపులా శిధిలావస్ధలో ఉన్నప్పటికి దేవాలయం ఆకర్షణీయంగా ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 04కిరదు పురాతన దేవాలయాలు

    కిరదు పురాతన దేవాలయాలు మొత్తంగా అయిదు దేవాలయాలు. ఇవి బార్మర్ పట్టణానికి సుమారు 39 కి.మీ. ల దూరంలో హత్మా గ్రామంలో కలవు. ఇక్కడకల శిలా శాసనాలు బట్టి క్రీ. శ. 1161 కి చెందిన ఈ పట్టణం ఒకప్పుడు కిరాత్ కూప అని పిలువబడి పన్వారా వంశానికి రాజధానిగా ఉండేది.

    అయిదు...

    + అధికంగా చదవండి
  • 05చింతామణి పార్శ్వనాధ జైన దేవాలయం

    చింతామణి పార్శ్వనాధ జైన దేవాలయం

    చింతామణి పార్శ్వనాధ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. పార్శ్వ నాధుడు జైన తీర్ధంకరులలో ఒకరు. ఇది ఒక కొండ అగ్రభాగంలో ఉంటుంది. దేవాలయ లోపలి భాగాలు, వివిధ అందమైన చెక్కడాలు, పెయింటింగులు కలిగి ఉంటాయి. అద్దాల డిజైన్లు గోడలపై కలవు. సందర్శకులు తప్పక ఆనందించగలరు.

    + అధికంగా చదవండి
  • 06దేవ్ కా సూర్య దేవాలయం

    దేవ్ కా సూర్య దేవాలయం

    దేవ్ కా సూర్య దేవాలయం బార్మర్ కు 235 కి.మీ. ల దూరంలో కల దేవ్ కా అనే చిన్న గ్రామంలో కలదు. 13వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం విశిష్టమైన శిల్ప సంపద కలిగి పర్యాటక ప్రదేశంగా ఉంది. ఇక్కడే విష్ణు దేవాలయం మరియు మరో రెండు చిన్న దేవాలయాలు కూడా పర్యాటకులు చూడవచ్చు. వాటిలో...

    + అధికంగా చదవండి
  • 07జునా జైన్ దేవాలయం

    జునా జైన్ దేవాలయం

    పర్వత శిఖరాల మధ్య కల ఈ జైన దేవాలయం 12 లేదా 13వ శతాబ్దంలో నిర్మించబడింది. జునా బర్మార్ అనే అందమైన ప్రదేశంలో కొండలలో కలదు. ఒకప్పుడు ఇది చాలా బిజీ పట్టణం కాగా ఇక్కడినుండి ప్రజలు జీవనోపాధికై ఇతర ప్రదేశాలకు తరలి వెళ్ళారు. వీరిలో చాలామంది ఇప్పటి బార్మర్ పట్టణానికి...

    + అధికంగా చదవండి
  • 08నకోడా దేవాలయం

    నకోడా దేవాలయం

    నకోడా దేవాలయాన్నే పార్శ్వనాధ దేవాలయం అని కూడా పిలుస్తారు. జైనులు అతి పవిత్రంగా భావించే ఆలయాలలో ఇది ఒకటి. దేవాలయంపై జైన తీర్ధంకరుడు పార్శ్వ నాధుని చెక్కడం నల్లటి రాతిలో ఉంటుంది. జోధ్ పూర్, బార్మర్ రోడ్డులో సుమారు 1500 అడుగుల ఎత్తులో కల ఈ దేవాలయం 3వ శతాబ్దంలో...

    + అధికంగా చదవండి
  • 09సఫేద్ అఖారా

    సఫేద్ అఖారా

    సఫేద్ అఖారా బార్మర్ కు సమీపంలో కల సిద్ధేశ్వర మహాదేవ దేవాలయ సముదాయంలో సణేద్ అఖారా ఒక తోట. ఈ ప్రదేశంలో వంటలు చేసుకోవడానికి తాత్కాలిక వసతులు కూడా కలవు.

     

     

    + అధికంగా చదవండి
  • 10మహావీర్ పార్క్

    మహావీర్ పార్క్

    బార్మర్ జిల్లాలోని మహావీర పార్క్ ఎంతో అందమైనది. ఇక్కడ ఒక మ్యూజియం మరియు పురాతన చెక్కడాల ప్రదర్శన కూడా కలదు.

    + అధికంగా చదవండి
  • 11మేవా నగర్

    మేవా నగర్

    మేవా నగర్ 12వ శతాబ్దానికి చెందిన పట్టణం. దీనిని మొదట విరాణి పూర్. అనేవారు. ఈ చిన్న పట్టణం నగర్ కి భకారియా అనే కొండ వాలులో బార్మర్ జిల్లాలోని బలోతారా అనే ప్రదేశానికి 9 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ మూడు జైన దేవాలయాలు, ఒక విష్ణు దేవాలయం కలవు. మూడు జైన దేవాలయాలలోను...

    + అధికంగా చదవండి
  • 12నీమారి

    నీమారి

    చౌహార్ మార్గంలో బార్మర్ కు 23 కి.మీ. ల దూరంలో నీమారి తోట కలదు. ఇక్కడ కల స్విమ్మింగ్ పూల్ ఈ ప్రదేశ అందాలను రెట్టింపు చేసింది.  

     

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue