పర్వత శిఖరాల మధ్య కల ఈ జైన దేవాలయం 12 లేదా 13వ శతాబ్దంలో నిర్మించబడింది. జునా బర్మార్ అనే అందమైన ప్రదేశంలో కొండలలో కలదు. ఒకప్పుడు ఇది చాలా బిజీ పట్టణం కాగా ఇక్కడినుండి ప్రజలు జీవనోపాధికై ఇతర ప్రదేశాలకు తరలి వెళ్ళారు. వీరిలో చాలామంది ఇప్పటి బార్మర్ పట్టణానికి చేరుకున్నారు.



Click it and Unblock the Notifications