Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భీమశంకర్ » ఆకర్షణలు » భీమశంకర్ వైల్డ్ లైఫ్ శాంక్చురి

భీమశంకర్ వైల్డ్ లైఫ్ శాంక్చురి, భీమశంకర్

1
భీమశంకర్ వైల్డ్ లైఫ్ శాంక్చురి సుమారు 100 చ.కి.మీ.ల ప్రదేశంలో విస్తరించి సుమారు 2,100 నుండి 3,800 అడుగుల ఎత్తు ప్రదేశంలో భీమశంకర్ గ్రామంలో కలదు. ఇది సహ్యద్రి కొండలలో దట్టమైన అడవుల మధ్య కలదు. ఇప్పటికే మాయమవుతున్న ఎన్నో రకాల పక్షులకు, జంతువులకు ఈ ఈ ప్రదేశం ఆశ్రయాన్నిస్తోంది. అతిపెద్ద ఉడుతలు, హయనాలు, ఎగిరే ఉడుతలు, అరిచే జింకలు, చిరుతలు, అడవి ఎలుగులు వంటివి ఎన్నో ఈ ప్రదేశంలో కలవు.  మలబార్ ఈల పిట్ట, ఆకుపచ్చ పావురం, మలబార్, గ్రే హార్న్ బిల్, గ్రే జంగిల్ ఫౌల్, క్వాకర్ బాబ్లర్ వంటి పక్షులను ఇక్కడ చూసి ఆనందించవచ్చు.  వర్షాకాలం తర్వాత ఈ శాంక్చురీ ఆకర్షణీయతను సంతరించుకొంటుంది. అనేక రకాల మొక్కలు కూడా కలవు. వీటిలో మ్యాజికల్ ఔషధాలు, మరియు పెద్ద ఔషధ చెట్లు కూడా ఉంటాయి.  
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed