Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భీమశంకర్ » ఆకర్షణలు » హనుమాన్ సరస్సు

హనుమాన్ సరస్సు, భీమశంకర్

1

హనుమాన్ సరస్సు పర్యాటకులకు భీమ శంకర్ లో చూడదగిన ప్రదేశం. పిక్నిక్ ప్రదేశంగా పేరొందింది. సాయంకాలాలు కుటుంబ సభ్యులతో గడిపి ఆనందించవచ్చు.  భీమశంకర్ లో పర్యాటక ఆకర్షణ అయిన హనుమాన్ సరస్సు అనేక పక్షి జాతులకు, ఉడుతలకు నిలయంగా ఉంది. ఈ సరస్సుకు ఇవి తరచుగా వచ్చి కనుల విందు చేస్తాయి. దీనికి సమీపంలోనే ఒక పెద్ద జలపాతం కూడా కలదు. ఇది పర్యాటకులకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.  మన్మోడ్ హిల్స్, భీమశంకర్ (సూచించదగినవి)సుమారు వేయి మీటర్ల ఎత్తున కల మన్మోడ్ హిల్స్ అనేక పురాతనమైన పెద్ద రాతి చెక్కడాల శాసనాలను కలిగి ఉంది. ఇది భీమశంకర్ ప్రాంతంలోనే కలదు. ఇవి చాలావరకు పవిత్ర జ్యోతిర్లింగంకల భీమశంకర దేవాలయానికి సంబంధించినవే. భూతలింగం మరియు అంబా అంబికల శాసనాలు కూడా ఇక్కడ కలవు. ఈ చెక్కడాలన్ని పూర్తిగా బౌద్ధ మత శైలిలో కలవు.  నాగఫణి మరియు గుప్త భీమశంకర్ దేవాలయాలు కూడా సమీపంలో చూడదగిన నిర్మాణాలు.     

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed