సుమారు వేయి మీటర్ల ఎత్తున కల మన్మోడ్ హిల్స్ అనేక పురాతనమైన పెద్ద రాతి చెక్కడాల శాసనాలను కలిగి ఉంది. ఇది భీమశంకర్ ప్రాంతంలోనే కలదు. ఇవి చాలావరకు పవిత్ర జ్యోతిర్లింగంకల భీమశంకర దేవాలయానికి సంబంధించినవే. భూతలింగం మరియు అంబా అంబికల శాసనాలు కూడా ఇక్కడ కలవు. ఈ చెక్కడాలన్ని పూర్తిగా బౌద్ధ మత శైలిలో కలవు. నాగఫణి మరియు గుప్త భీమశంకర్ దేవాలయాలు కూడా సమీపంలో చూడదగిన నిర్మాణాలు.



Click it and Unblock the Notifications