Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బీజపూర్ » ఆకర్షణలు » మిఠారి మరియు అసర్ మహల్

మిఠారి మరియు అసర్ మహల్, బీజపూర్

2

బీజపూర్ దర్శించే పర్యాటకులు మిఠారి మరియు అసర్ మహల్ తప్పక చూడాలి. ఇవి ఎంతో అందమైన భవనాలు, ఇవి బీజపూర్ లో కలవు. వీటిని 1640లో మహమ్మద్ అదిల్ షా నిర్మించారు. ఈ చారిత్రాత్మక భవనాలు పర్షియన్ శైలిలో అలంకరింబడ్డాయి. దీనిని హాల్ ఆఫ్ జస్టిస్ అని ముగల్ కాలంలో అనేవారు.

ఈ హాలులో ఒక పండుగ చేస్తారు. అపుడు దానిలోకి మహిళలను అనుమతించరు. నాలుగు స్తంభాలపై కట్టిన ఈ భవనం లో ముస్లింలు ప్రార్ధన చేస్తారు. అందమైన గదులు, పెయింటింగ్ అంకరణలు లోపల కనపడతాయి. దీనిలో మూడు ట్యాంకులు కలవు. ఒకటి 15 అడుగుల లోతు ఉంటుంది. మిగిలినవి చిన్నవి. గదిలో పర్షియా శిల్పశైలి కనపడుతుంది. ప్రతి సంవత్సరం ఉర్స్ పండుగ ఇక్కడ చేస్తారు.

అసర్ భవనంలోకి అడుగిడిన పర్యాటకులు ఇస్లాం ముందు కాలం నాటి  బీజపూర్ నగర వైభవ శిధిలాలను చూస్తారు.  లోపల రాళ్ళపై కొన్ని శాసనాలు కనపడతాయి. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం సమీపంలోని జుమ్మా మసీదుకు వచ్చే యాత్రికులను అధికంగా ఆకర్షిస్తుంది.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat