కనౌజ్ రోడ్ లో గంగా నది ఒడ్డున బ్రహ్మవర్త్ ఘాట్ ఉంది. ఈ ప్రశాంతమైన ప్రదేశానికి ధార్మిక, చారిత్రిక ప్రాధాన్యత ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం, బ్రహ్మ దేవుడు బితూర్ ను తన నివాసంగా ఎంచుకొని, మానవజాతిని మొదటగా ఇక్కడనే సృష్టించాడు. ఈ కార్యక్రమ౦ జరిగిన ప్రాంతమైనందున దీనిని...
ధ్రువుడు బాలునిగా ఒంటి కాలిపై తపస్సు చేసిన ప్రాంతాన్ని ధ్రువ తీలగా విశ్వసిస్తారు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి అతను తపస్సు చేయగా విష్ణువు ప్రసన్నుడై అతని ఏకాగ్రతకు మెచ్చి అతను రాబోయే కాలంలో మెరుస్తూ ఒక నక్షత్రంగా సజీవంగా ఉంటాడనే ఒక దివ్యమైన వరాన్ని...
వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి ఋషి కాలాతీత ఇతిహాసం రామాయణం రాసిన ప్రదేశంగా విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలోనే సీత బహిష్కరణ సమయంలో నివాసముండి, తన కవలలు లవ, కుశులకు జన్మ నిచ్చింది. ఇక్కడే వారు తమ బాల్యాన్ని గడిపి యుద్ధవిద్యలు, రాజకీయాలలో ఈ గొప్ప ముని వద్ద శిక్షణ...
భారతదేశంలోని ఎంతో అందమైన ఘాట్ లలో ఎరుపు ఇసకరాయి పత్థర్ ఘాట్ ఒకటి. అవద్ కు మంత్రి అయిన తికాయిత్ రాయ్ ఈ ఘాట్ కు శంకుస్థాపన చేసాడు. మంత్రముగ్ధమైన కళను, నిర్మాణశైలిని ఈ ఘాట్ ప్రతిబింబిస్తుంది. గీటు రాయితో నిర్మించిన ఒక పెద్ద శివలింగానికి ఈ ఆలయం నివాసం.