బరాబర్ హిల్స్ వద్ద ప్రధానంగా నాలుగు గుహలు ఉన్నాయి. లోమస్ రిషి గుహ ముందువైపు వంపులు తిరిగిఉండి, విస్తృతమైన కలప నిర్మాణాన్ని కలిగిఉంది. ఈ గుహ ప్రవేశద్వారం వంపు తిరిగి ఉండడంతోపాటు, స్తూప చిహ్నాల వైపు వెళ్ళే వరుస ఏనుగులతో అలంకరించబడి ఉంది. సుదామ గుహ క్రీశ. 261 లో మౌర్య రాజు అశోకుడికి అంకితం చేయబడింది. దాని వంపులు విల్లు ఆకారంలో ఉండి, ఒక దీర్ఘచాతురస్త్రాకారం మండపం మధ్యలో ఒక గోపురం గల గది ఉంది. క్రీశ. 245 కిందటి కర్ణ చౌపర్ మేరుగుపెట్టిన ఉపరితలంతో ఒకే గదిలో ఉంది. విశ్వ జోప్రి రెండు దీర్ఘచాతురస్త్రాకార గదులను కలిగిఉంది.