Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందేరి » ఆకర్షణలు » చందేరీ ఫోర్ట్

చందేరీ ఫోర్ట్, చందేరి

1

చందేరీ లో ని ప్రసిద్ది చెందిన స్మారక చిహ్నం ఇది. సగర్వంగా సగర్వంగా పట్టణం మీంచి 71 మీటర్ల ఎత్తులో ఒక కొండపై ఈ కోట ఉంది. ఈ కోట చుట్టూ 5 కిలోమీటర్ల పొడవైన గోడ ఉంది. చందేరీ పర్యాటకానికి చెందిన ఈ అధ్బుతమైన నిర్మాణాన్ని కీర్తి పాల్ అనే రాజు 11 వ శతాబ్దం లో చేసారు. ఎన్నో దాడులని చూసిన ఈ కోట ఎన్నో సార్లు పునర్నిర్మితమయింది.

కోట కి ప్రవేశం లో మూడు గేట్లు ఉన్నాయి. హవా పార్ గా పై గేట్ ని అంటారు. కింద గేటు ని ఖూని దర్వాజా అని పిలుస్తారు. ఈ కోట యొక్క నైరుతి వైపు న కట్టి ఘాటి అనే ఆసక్తికరమైన గేటు వే ఉంది. చందేరి కోట లో అనేకమైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ఖిల్జీ మాస్క్, నౌఖన్దా పాలసు, టూంబ్ ఆఫ్ హజ్రత్ అబ్దుల్ రెహమాన్ వంటివి వీటిలో చెప్పుకోదగ్గవి. ఈ కోట కి ఉత్తర రిడ్జ్ వద్ద ఉన్న విశ్రాంతి గృహం ఈ స్మారక చిహ్నం యొక్క ప్రధాన ఆకర్షణ.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed