Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందేరి » ఆకర్షణలు » ఓల్డ్ చందేరి

ఓల్డ్ చందేరి, చందేరి

1

చందేరి నగరం నుండి 19 కిలోమీటర్ల దూరం లో ఉర్వశి నది ఒడ్డున ఓల్డ్ చందేరి ఉంది. బుద్ధి చందేరి గా ఈ ప్రాంతం ప్రసిద్ది. చారిత్రాత్మక మరియు వేద ప్రాముఖ్యత కలిగిన ఈ నగరం చరిత్రలో అలాగే ఇతిహాసాలలో తనదైన స్థానాన్ని పొందింది. జైన సంస్కృతికి ముఖ్యంగా పర్వార్ జైన సంఘానికి ఈ ప్రాంతం ముఖ్యమైన కేంద్రం గా వ్యవహరించింది. 9 వ మరియు 10 వ శతాబ్దానికి చెందిన ఎన్నో జైన మందిరాలు ఇక్కడ కలవు. జైనులచే ఈ ప్రాంతం పుణ్యక్షేత్రం గా భావింపబడుతోంది. అందుకే దేశం నలు మూలల నుండి అనేక మంది జైనులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు. ఓల్డ్ చందేరీలో ఉన్న చెక్కడాలు అలాగే కట్టడాలు ఆ నిర్మాణ శైలి యొక్క గొప్పదనాన్ని చాటి చెబుతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed