Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందేరి » ఆకర్షణలు » రాణి మహల్

రాణి మహల్, చందేరి

1

చందేరి లో ని రాజమహల్ లో ఒక భాగం ఈ రాణి మహల్. రాజ మహల్ తో పోలిస్తే రాణి మహల్ చిన్నది. నలు అంతస్తుల ఈ పాలసు లో ఉన్న రహస్య మార్గం గూండా రాజా మహల్ కి చేరుకోవచ్చు. ఈ రెండు పాలసు లు సమీపం లో నిర్మితమైనా వీటి నిర్మాణ శైలిలో వైవిధ్యం ఉంది. బండెలా నిర్మాణ శైలిలో రాణి మహల్ ఉంటుంది.

ఈ పాలసు నిర్మాణం యొక్క ఖచ్చితమైన కాలం తెలియనప్పటికీ ఈ పాలసు 16 వ శతాబ్దానికి ముందు కట్టబడినదని భావించవచ్చు. ఈ పాలసు లో విశాలమైన కోర్ట్ యార్డ్ ఉంది. వరండాలు విశాలం గా ఉంటాయి. స్థంబాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పాలసు డాబా లో ఉన్న మంటపాలను వాచ్ టవర్లు గా వాడేవారు. ఉదాహరణకి, కిటికీల చీలిక ని కేవలం అందం కోసమే కాకుండా ఈ పాలసు యొక్క రక్షణ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని కట్టారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed