జార్ఖండ్ లోని చాత్రా ఆకర్షనలలో కొల్లువా హిల్ ప్రధానం. ఇక్కడి కొండపై నుండి ఆకాశం అద్భుతంగా వుంటుంది. సంవత్సరానికి రెండు మార్లు జరిగే, కొల్లువ మేలా చాలా ప్రసిద్ధి. ఇది రామ నవమి మరియు మాఘ వసంత పంచమిలలో జరుగుతుంది.
కొండపై కల టెంపుల్ లో కౌలేశ్వరి దేవి విగ్రహం వుంటుంది. భక్తులు కొండ పైకి ట్రెక్కింగ్ లో వచ్చి దర్శించు కొంటారు.



Click it and Unblock the Notifications