Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిదంబరం » ఆకర్షణలు » తిల్లై నటరాజ ఆలయం

తిల్లై నటరాజ ఆలయం, చిదంబరం

7

తిల్లై నటరాజ ఆలయం చిదంబరం ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. శైవుల ప్రార్థన కొరకు ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటిగా ఉంది. ఇది దేశం నలుమూలల నుంచి సందర్శకులను ఆకర్షిస్తుంది. ఋషులచే అనేక ప్రశంసలు పొందింది. ఇది దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం నిర్మించబడింది. అంతేకాక అప్పటి ఆర్కిటెక్చర్, నృత్య మరియు తమిళనాడు ఇతర కళా రూపాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఈ ఆలయం ఈనాడు ఉన్న స్థితికి కారణం కాలంతో పాటుగా వివిధ రాజవంశాలు ద్వారా పునర్నిర్మాణం చెయ్యబడింది. అంతేకాక వారి శైలి ప్రభావాలు ఆలయ ఆర్కిటెక్చర్ లో చూడవచ్చు. ఈ ఆలయం అనేక సామ్రాజ్యాలు అభివృద్ధి మరియు పతనంనకు గుర్తుగా ఉన్నది. శివుడు ఇక్కడ తిల్లై కూతాన్ గా పూజలు, ప్రధాన విగ్రహం నటరాజ లేదా "విశ్వ నర్తకి" గా ఉంటుంది. ఇది తమిళనాడు చుట్టూ వ్యాప్తి చెందిన ఐదు పంచ భూతాల స్థలములలో ఒకటిగా ఉంది.

తిల్లై నటరాజ ఆలయం నగరం యొక్క మధ్యలో ఉన్నది. కాబట్టి చిదంబరం వచ్చే ప్రయాణికులకు ఏటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆలయంను కనుకోనవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed