Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిక్కమగళూరు » ఆకర్షణలు
  • 01బాబా భూదాన్ గిరి

    చిక్కమగళూరు సందర్శనలో పర్యాటకులు బాబా భూదాన్ గిరి హిల్స్ తప్పక చూడాలి. ఈప్రాంత అటవీ ప్రదేశాలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. ఈ ప్రదేశాన్ని దత్తగిరి హిల్ రేంజ్ (ఇనాం దత్తాత్రేయ పీఠం) అని కూడా అంటారు. ఇది షుమారు 1895 మీటర్ల ఎత్తున ఉన్న ప్రదేశం. పట్టణానికి 28 కి.మీ....

    + అధికంగా చదవండి
  • 02ముల్లాయనగిరి శ్రేణులు

    పర్యాటకులు కర్నాటకలోని అత్యధిక ఎత్తు కల ముల్లయానగిరి శ్రేణులు కూడా చూడవచ్చు. ఇది బాబా బూధాన్ గిరిలోని పశ్చిమ కనుమలలో ఉంది. ముల్లాయనగిరి శ్రేణులు సముద్ర మట్టానికి  1930 మీటర్ల ఎత్తున ఉన్నాయి. హిమాలయాలనుండి నీలగిరుల వరకు ముల్లాయనగిరి అధిక ఎత్తుకల శిఖరం....

    + అధికంగా చదవండి
  • 03మాణిక్యధార జలపాతాలు

    సమయం దొరికితే, బాబా భూదాన్ గిరి కొడల సమీపంలోని మాణిక్య ధార జలపాతాలను కూడా చూడవచ్చు. ఇది చిక్కమగలూరు పట్టణానికి 40 కి.మీ. దూరంలో  కెమ్మనగుండి దిశగా ఉంది. ఈ జలపాతం షోలా అటవీ ప్రాంతంలో ఉంది. హిందువులకు ముస్లింలకు ఒక పవిత్ర స్ధలంగా చెప్పబడుతుంది. ప్రశాంతంగా...

    + అధికంగా చదవండి
  • 04ముధోడి ఫారెస్ట్ కేంప్

    ముధోడి ఫారెస్ట్ కేంప్

    భద్ర జంతు సంరక్షణాలయ విభాగంలో ప్రసిద్ధి గాంచిన ముధోడి ఫారెస్ట్ కేంపు తప్పక చూడదగినది. ఇది చిక్కమగళూరు పట్టణానికి 32 కి.మీ.ల దూరంలో కలదు. ఈ శాంక్చురీలోని ఇతర భాగాలు తిగెబాయిలు, లక్కవల్లి మరియు హెబ్బీ లు కూడా ఆకర్షణీయమే.

    ఈ కేంప్ లో వివిధ రకాల జంతువులను అంటే...

    + అధికంగా చదవండి
  • 05సెంట్రల్ కాఫీ రీసెర్చి ఇన్ స్టిట్యూషన్

    సెంట్రల్ కాఫీ రీసెర్చి ఇన్ స్టిట్యూషన్

    పర్యాటకులు 1915 సంవత్సరంలో స్ధాపించబడిన సెంట్రల్ కాఫీ రీసెర్చి ఇన్ స్టిట్యూషన్ కూడా సందర్శించవచ్చు. దీనిని కొప్ప లేబరేటరీ వద్ద కాఫీ ఆకుల వ్యాధులను తగ్గించేందుకు పరిష్కారంగా స్ధాపించారు. ఈ సంస్ధ షుమారు 130 హెక్టేర్లు కలిగి వుండగా, అందులో 80.26 హెక్టేర్లు తోటలకు...

    + అధికంగా చదవండి
  • 06అయ్యన కెరె సరస్సు

    అయ్యన కెరె సరస్సు

    పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న అయ్యనకెరె సరస్సును కూడా పర్యాటకులు దర్శించవచ్చు. ఈ సరస్సు మల్నాడు ప్రాంతంలో చక్కటి ప్రదేశాల మధ్య ఉంది. కర్నాటకలో అతిపెద్ద సరస్సులలో రెండవది. దీనిని ఆ ప్రాంత సారాన్ని పెంచేందుకుగాను 12 వ శతాబ్దంలో నిర్మించారు.  పిరమిడ్ ఆకారంలో...

    + అధికంగా చదవండి
  • 07అమృతేశ్వర దేవాలయం

    చిక్కమగళూరు సందర్శనలో పట్టణానికి ఉత్తర దిశగా 67 కి.మీ. దూరంలో ఉన్న అమృతేశ్వర దేవాలయం, కూడా దర్శించవచ్చు. ఈ దేవాలయాన్నిక్రీ.శ. 1196 సంవత్సరంలో హొయసల రాజు వీర బల్లాల II నిర్మించారు. ఈ దేవాలయాన్ని దాని శిల్పి అమృతేశ్వర దండనాయక పేరుపై నిర్మించారు.

    అమృతేశ్వర...

    + అధికంగా చదవండి
  • 08కోదండ రామస్వామి దేవాలయం

    చిక్కమగళూరు వచ్చే సందర్వకులు కోదండ రామస్వామి దేవాలయ జాతర చూస్తారు. ఇది ప్రతినెలా ఫిబ్రవరి లో జరుగుతుంది. దీనిని మూడు దశలలో పూర్తి చేశారు. ఈ దేవాలయం హొయసల శిల్పకళలతో రూపొందించారు. సుకన్సీ, గర్భగ్రిహ మాత్రం ద్రవిడ కళా నైపుణ్యంతో నిర్మించారు. దేవాలయానికి వచ్చిన వారు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue