Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిక్కమగళూరు » ఆకర్షణలు » మాణిక్యధార జలపాతాలు

మాణిక్యధార జలపాతాలు, చిక్కమగళూరు

4

సమయం దొరికితే, బాబా భూదాన్ గిరి కొడల సమీపంలోని మాణిక్య ధార జలపాతాలను కూడా చూడవచ్చు. ఇది చిక్కమగలూరు పట్టణానికి 40 కి.మీ. దూరంలో  కెమ్మనగుండి దిశగా ఉంది. ఈ జలపాతం షోలా అటవీ ప్రాంతంలో ఉంది. హిందువులకు ముస్లింలకు ఒక పవిత్ర స్ధలంగా చెప్పబడుతుంది. ప్రశాంతంగా సమయాన్ని గడపాలనుకునేవారికి ఇది ఒక మంచి ప్రదేశం.   స్ధానికుల నమ్మకం మేరకు ప్రవక్త హజరత్ దాదా హయత్ మీర్ ఖలాండర్ తన నలుగురు శిష్యులతో ఇక్కడకు వచ్చి దప్పిక వేయగా పర్వతానికి ప్రార్ధనలు చేశాడని, అక్కడ జలపాతం ఏర్పడటంతో  దప్పిక తీర్చుకున్నాడని చెపుతారు. ఈ నీరు అనేక వ్యాధులను కూడా నివారణచేస్తుందని చెపుతారు. ఈ ప్రాంతం చేరే పర్యాటకులు స్ధానిక దుకాణాలలోని వనమూలికల ఔషధాలను వివిధ వ్యాధుల నివారణకు కొనుగోలు చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri