Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » ట్రెక్కింగ్, ఖజ్జియర్

ట్రెక్కింగ్, ఖజ్జియర్, డల్హౌసీ

1

సుందరమైన ఖజ్జియర్ గ్రామం లో ట్రెక్కింగ్ ఈ ప్రాంత పర్యాటకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన చర్యలలో ఒకటి. ఖజ్జియర్ గ్రామం చుట్టూ ఉన్న కొండలు, అద్భుతమైన మరియు ఉత్కంఠభరితమైన వీక్షణ అందిస్తున్నాయి. ఇక్కడి అత్యద్భుతమైన అందాన్ని ఆస్వాదించడానికి ఏకైక మార్గం ట్రెక్కింగ్ ద్వారా కొండలపైభాగం చేరుకోవడమే.

చంబా మరియు కాలతోప్ వన్యప్రాణుల అభయారణ్యం గుండా సాగే సాహసయాత్ర కు ఖజ్జియర్ ఒక ప్రముఖ ట్రెక్కింగ్ స్థావరం. ఈ లోయలో ట్రెక్కింగ్ చేయటానికి ఏ అనుభవం అవసరం లేదు. అన్నివయస్సుల ప్రయాణికులు ఈ ట్రెక్ ని పూర్తిగా అనుభవించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 Jul,Wed
Return On
16 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 Jul,Wed
Check Out
16 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 Jul,Wed
Return On
16 Jul,Thu