Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు డల్హౌసీ (వారాంతపు విహారాలు )

  • 01పాలంపూర్, హిమాచల్ ప్రదేశ్

    పాలంపూర్ - ప్రకృతి దృశ్యాల పట్టణం!

    అందమైన ప్రకృతి దృశ్యాలకు మరియు నిర్మలమైన వాతావరణానికి పేరు పొందిన ప్రాంతం, పాలంపూర్. ఇది కాంగ్రా లోయలో ఉన్న ఒక కొండ పట్టణం. పైన్ మరియు దేవదార్ చెట్ల దట్టమైన అడవులు, స్వచ్చమైన......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 144 km - �2 Hrs, 20 min
    Best Time to Visit పాలంపూర్
    • జనవరి - డిసెంబర్
  • 02జమ్మూ, జమ్మూ & కాశ్మీర్

    జమ్మూ  -  సిటీ అఫ్ టెంపుల్స్

    జమ్మూ ను మరో పేరుగా దుగ్గర్ దేశ్ అని చెపుతారు. ఇది ఇండియా లో గొప్ప పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినది. చలికాలాల లో జమ్మూ ప్రాంతం జమ్మూ & కాశ్మీర్ కు అడ్మినిస్ట్రేటివ్......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 822 Km - 13 Hrs 22 mins
    Best Time to Visit జమ్మూ
    • అక్టోబర్ - మార్చ్
  • 03స్పితి, హిమాచల్ ప్రదేశ్

    స్పితి - 'మధ్య లో ఉన్న భూమి'

    స్పితి హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న ఒక మారుమూల హిమాలయ లోయ. స్పితి అంటే 'మధ్య లో ఉన్న భూమి' అని అర్థం. టిబెట్ మరియు భారతదేశం మధ్యలో ఉండటం వల్ల, దీనికి ఆ పేరు వచ్చింది.......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 518 km - �8 Hrs, 5 min
    Best Time to Visit స్పితి
    • మే - అక్టోబర్
  • 04లాహుల్, హిమాచల్ ప్రదేశ్

    లాహౌల్ - పర్వత ప్రాంతాల సౌందర్యం !

    ఇండియా కి, టిబెట్ కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ లో లాహౌల్ వుంది. లాహౌల్, స్పితి అనే రెండు వేర్వేరు జిల్లాలు, పర్వత ప్రాంతాలు 1960లో కలపబడి లాహౌల్ & స్పితి అనే......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 468 km - �7 Hrs, 20 min
    Best Time to Visit లాహుల్
    • మే -  అక్టోబర్
  • 05యూనా, హిమాచల్ ప్రదేశ్

    యూనా -   దైవ భూమి !

    హిమాచల్ ప్రదేశ్ లో శ్వాన్ నది తీరంలో యూనా జిల్లా ఒక ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. యూనా జిల్లా లో అనేక టూరిస్ట్ ఆకర్షణలు కలవు. స్థానికుల మేరకు, యునా అనే పేరును  సిక్కుల......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 198 km - �3 Hrs, 25 min
    Best Time to Visit యూనా
    • మార్చ్ - మే
  • 06రైసన్, హిమాచల్ ప్రదేశ్

    రైసన్ - రివర్ రాఫ్టర్ల ప్రేమాయణం !

    కులు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1433 మీటర్ల ఎత్తున నెలకొని వుంది రైసన్. బియాస్ నది ఒడ్డున కొన్ని చిన్న చిన్న గ్రామాలతో ఏర్పడిన రైసన్ తేట నీటి మీద రాఫ్టింగ్ కి,......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 301 km - �4 Hrs, 50 min
    Best Time to Visit రైసన్
    • ఏప్రిల్ - జూన్
  • 07కాశ్మీర్, జమ్మూ & కాశ్మీర్

    కాశ్మీర్ - భూతల స్వర్గం !

    భూతల స్వర్గం గా పరిగణించబడే కాశ్మీర్ తన అద్వితీయమైన అందాలతో అలరారుతూ ఉంటుంది. పిర్పంజల్ పర్వత శ్రేణుల,హిమాయల మధ్య ఉన్నటువంటి ఈ సుందర లోయ , వాయవ్య భారత దేశంలో ఉన్నది. ఇక్కడి......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 1,416 Km - 25 Hrs
    Best Time to Visit కాశ్మీర్
    • మార్చ్ - అక్టోబర్
  • 08మనికరన్, హిమాచల్ ప్రదేశ్

    మణికరణ్ - హిందువులకు, సిక్కులకు కూడా పవిత్రమే !

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు నుంచి 45కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1737 మీటర్ల ఎత్తున వున్న మణికరణ్ హిందువులకు, సిక్కులకు పవిత్ర తీర్థ క్షేత్రం. మణికరణ్ అనేది ఒక......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 312 km - �5 Hrs, 15 min
    Best Time to Visit మనికరన్
    • ఏప్రిల్ - జూన్
  • 09మనాలి, హిమాచల్ ప్రదేశ్

    మనాలి - సుందరమైన ప్రకృతి!

    సముద్రమట్టం నుండి 1950 మీటర్ల ఎత్తులో నెలకొని ఉన్న మనాలి, హిమాచల్ ప్రదేశ్ లో నే ప్రధానమైన ఆకర్షణలలో ఒకటి. కులూ జిల్లాలో భాగమైన మనాలి, రాష్ట్ర రాజధాని షిమ్లా నుండి 250 కిలోమీటర్ల......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 326 km - �5 Hrs, 15 min
    Best Time to Visit మనాలి
    • మార్చ్ - జూన్
  • 10కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్

    కాంగ్రా - దేవ భూమి !

    హిమాచల్ ప్రదేశ్ లో ని మంజి, బెనెర్ కాలువలు కలిసే ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశం ఈ కాంగ్రా. దౌలదర్ రేంజ్ మరియు శివాలిక్ రేంజ్ ల మధ్యలో నెలకొని ఉన్నది ఈ కాంగ్రా. ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 116 km - �1 Hr, 55 min
    Best Time to Visit కాంగ్రా
    • మార్చ్ - జూన్
  • 11అమ్రిత్ సర్, పంజాబ్

    అమ్రిత్ సర్ పర్యాటకం – ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్

    భారత దేశపు వాయువ్య ప్రాంతంలో కల పంజాబ్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరాలలో అమృత్సర్ నగరం ఒకటి. ఇది సిక్కు జాతీయులకు సాంస్కృతికంగా, మత పరంగా ప్రధాన కేంద్రం. అక్కడ కల అమృత్ సరోవర్......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 190 km - 3 hours 38 mins
  • 12మండి, హిమాచల్ ప్రదేశ్

    మండి - 'వారణాసి ఆఫ్ హిల్స్' !

    'వారణాసి ఆఫ్ హిల్స్' గా ప్రసిద్ది చెందిన మండి బీస్ నది ఒడ్డున హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న పేరొందిన జిల్లా. చారిత్రాత్మక నగరమైన మండి ఇంతకు పూర్వం మాండవ్ అనే గొప్ప మహర్షి మాండవ్......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 239 km - �3 Hrs, 45 min
    Best Time to Visit మండి
    • మార్చ్ - అక్టోబర్
  • 13నగ్గర్, హిమాచల్ ప్రదేశ్

    నగ్గర్ - ప్రకృతి ఆకర్షణలు !

    హిమాచల్ ప్రదేశ్ లో కులు వాలీ లోని నగ్గర్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. చారిత్రాత్మకంగా నగ్గర్ ఒక పురాతన పట్టణం. అందమైన దృశ్యాలతో కుళ్ళు కు ప్రత్యేకించి నార్త్ వెస్ట్ వాలీ......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 309 km - �4 Hrs, 55 min
    Best Time to Visit నగ్గర్
    • ఏప్రిల్ - సెప్టెంబర్
  • 14ప్రాగ్ పూర్, హిమాచల్ ప్రదేశ్

    ప్రాగ్ పూర్ = వారసత్వ గ్రామం !

    ప్రాగ్ పూర్, హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో సముద్రమట్టానికి 1800 అడుగుల ఎత్తున ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక స్థానం. ఈ ప్రదేశాన్ని 1997 లో హిమాచల ప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 158 km - �2 Hrs, 30 min
    Best Time to Visit ప్రాగ్ పూర్
    • ఏప్రిల్ - సెప్టెంబర్
  • 15లుధియానా, పంజాబ్

    లుధియానా - సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రం! సట్లేజ్ నది ఒడ్డుపై ఉన్న లుధియానా, భారతీయ రాష్ట్రమైన పంజాబ్ లోని అతిపెద్ద నగరం. ఈ రాష్ట్ర నగర నడిబొడ్డున ఉన్న ఈ నగరం న్యూ సిటీ, ఓల్డ్ సిటీ గా విభజించబడింది. లోధి వంశ పేరుమీద ఈ నగరం 1480 లో స్థాపించబడింది. కెనడా, యుకె, ఆస్ట్రేలియా, యుఎస్ లో ఉన్న అనేకమంది NRI లు ఈ నగరం నుండి వచ్చినవారే. లుధియానాలో ఉండే స్థానికులు, మర్యాదకు పేరుగాంచారు.

    లుధియానా లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు ఈ నగరం సందర్శకులకు వినోదాన్ని అందించే అనేక పర్యాటక ఆకర్షణలకు నిలయం. గురుద్వారా మంజీ సాహిబ్, గురు నానక్ భవన్, ఫిల్లార్ ఫోర్ట్, మహారాజ......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 252 km - 4 hours 6 mins
    Best Time to Visit లుధియానా
    • ఫిబ్రవరి - మార్చ్
  • 16కీలాంగ్, హిమాచల్ ప్రదేశ్

    కీలాంగ్ - ‘ఆశ్రమ భూమి'  !

    ‘ఆశ్రమ భూమి’గా పిలువబడే కీలాంగ్ – హిమాచల్ ప్రదేశ్ లో సముద్ర మట్టానికి 3350 మీటర్ల ఎత్తున నెలకొని వున్న అందమైన పర్యాటక ఆకర్షణ. లాహౌల్-స్పితి జిల్లాకు ప్రధాన......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 444 km - �7 Hrs
    Best Time to Visit కీలాంగ్
    • జూన్ - అక్టోబర్
  • 17నల్దేరా, హిమాచల్ ప్రదేశ్

    నల్దేరా - సుందర దృశ్యాల పర్వత పట్టణం.

    నల్దేరా, హిమాచల ప్రదేశ్ లో సముద్రమట్టానికి 2044 మీటర్ల ఎగువన ఉన్న సుందర దృశ్యాల పర్వత పట్టణం. ఈ పట్టణం పేరు రెండు పదాల కలయిక, నాగ్, దేరా, అంటే నాగరాజు నివాసం. నాగదేవతకు చెందిన......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 355 km - �5 Hrs, 45 min
    Best Time to Visit నల్దేరా
    • మార్చ్ - నవంబర్
  • 18కులు, హిమాచల్ ప్రదేశ్

     కులు - దేవతల లోయ !

    ‘దేవతల లోయ’ గా పిలువబడే కులు హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన జిల్లా. ఒకప్పుడు దేవీ దేవతలకు, ఆత్మజ్ఞానులకు ఆవాసంగా వుండడం వల్ల ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. బియాస్ నది......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 287 km - �4 Hrs, 35 min
    Best Time to Visit కులు
    • మార్చ్ - అక్టోబర్
  • 19షోఘి, హిమాచల్ ప్రదేశ్

    షోఘి - సహజ సౌందర్యం !

    హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలో 5700 అడుగుల ఎత్తులో ఉన్న ఒక చిన్న పట్టణం షోఘి. షిమ్లా జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నఈ పట్టణం రాష్ట్రంలోని పేరొందిన పర్వత కేంద్రాలలో ఒకటి. చుట్టూ......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 340 km - �5 Hrs, 20 min
    Best Time to Visit షోఘి
    • ఫిబ్రవరి  - డిసెంబర్
  • 20షోజా, హిమాచల్ ప్రదేశ్

    షోజా - అందమైన ప్రాంతం !

    హిమాచల్ ప్రదేశ్ లోని సిరాజ్ లోయలో వున్న అందమైన ప్రాంతం షోజా. జలోరీ పాస్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో వుండే షోజా సముద్ర మట్టానికి 2368 మీటర్ల ఎత్తున వుంటుంది. ఇది మంచుతో......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 314 km - �4 Hrs, 55 min
    Best Time to Visit షోజా
    • ఏప్రిల్, జూన్
  • 21పఠాన్ కోట, పంజాబ్

    పఠాన్ కోట  – పర్యాటక కేంద్రం !

    పఠాన్ కోట పంజాబ్ రాష్ట్రం లోని అతి పెద్ద నగరాలలో ఒకటి. పఠాన్ కోట్ జిల్లాకు ఇది ప్రధాన కేంద్రం. కాంగ్రా మరియు డల్హౌసీ కొండల కింద భాగంలో కల ఈ నగరం హిమాలయా పర్వత శ్రేణులకు ప్రవేశ......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 83.1 km - 1 hour 44 mins
    Best Time to Visit పఠాన్ కోట
    • అక్టోబర్ - మార్చ్
  • 22నదౌన్, హిమాచల్ ప్రదేశ్

    నదౌన్ - పాండవ దేవాలయాలు

    నదౌన్ , హిమాచల్ ప్రదేశ్ లో హమీర్పూర్ జిల్లాలో బియాస్ నది ఒడ్డున ఉన్న ఒక పేరొందిన పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి 508 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం పరిసరప్రాంతాల అందమైన......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 163 km - �2 Hrs, 40 min
    Best Time to Visit నదౌన్
    • మే - జూలై
  • 23భున్టార్, హిమాచల్ ప్రదేశ్

    భు౦టర్ - కుల్లు లోయకు ప్రవేశమార్గం!

    భు౦టర్ , హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఒక పట్టణం. సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎగువన ఉన్న భు౦టర్ రాష్ట్రంలోని ప్రముఖ గమ్యస్థానాలలో పరిగణింపబడుతుంది. కుల్లు లోయకు......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 278 km - �4 Hrs, 25 min
    Best Time to Visit భున్టార్
    • సెప్టెంబర్ - మార్చ్
  • 24నరకంద, హిమాచల్ ప్రదేశ్

    నరకంద - హరిత వనాల అద్భుతం!

    నరకంద హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక అందమైన పర్యాటక కేంద్రం. మంచుతో కప్పబడిన మహోన్నత హిమాలయ పర్వత శ్రేణులు మరియు పర్వతదాల వద్ద ఉన్న హరిత వనాల యొక్క అద్భుత వీక్షణను నరకంద......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 397 km - �6 Hrs, 15 min
    Best Time to Visit నరకంద
    • ఏప్రిల్ - జూన్
  • 25మషోబ్ర, హిమాచల్ ప్రదేశ్

    మషోబ్ర - మంత్రముగ్దులను చేసే సినరిస్ !

    మషోబ్ర సిమ్లా జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. పర్వతాల్లో ఉన్న ఒక అందమైన పట్టణం, ఈ ప్రదేశంలో మంత్రముగ్దులను చేసే సినరిస్ మరియు చల్లని వాతావరణం ఉండుట వల్ల పర్యాటకులను......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 342 km - �5 Hrs, 30 min
    Best Time to Visit మషోబ్ర
    • ఏప్రిల్ - జూన్
  • 26పహల్గాం, జమ్మూ & కాశ్మీర్

    ఫహల్గామ్ - మొఘల్ రాజ దర్పం...!

    ఫహల్గామ్ జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో, అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ గ్రామం గురించి తెలుసుకోవాలంటే, ప్రాచీన కాలంలోని మొఘల్ రాజుల పాలనకు వెళ్ళాలి.......

    + అధికంగా చదవండి
    Distance from Dalhousie
    • 1,064 Km - 17 Hrs 49 mins
    Best Time to Visit పహల్గాం
    • మార్చ్ - నవంబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu