Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? డల్హౌసీ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Jun,Wed
Return On
25 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

డల్హౌసీ విమానయానం, రహదారులు, రైల్వే లాంటి ప్రధాన రవాణా విధానాల ద్వారా సులభంగా అందుబాటులో ఉండే ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. విమానయానం: 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్ కోట్ విమానాశ్రయం డల్హౌసీకి సమీపంలోని విమానాశ్రయం. ఈ విమానాశ్రయం కేవలం ఢిల్లీ విమానాశ్రయం తో మాత్రమే అనుసంధానించబడింది. డల్హౌసీ నుండి 180 కి.మీ. దూరంలో ఉన్న జమ్మూ విమానాశ్రయం, దీన్ని ఢిల్లీకి మరియు ఇతర ఉత్తర భారత గమ్యస్థానాలకు కలుపుతుంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా ఐ.జి.ఐ డల్హౌసీని విదేశాలతో కలుపుతుంది.