పర్యాటకులు దండేలి బస్ స్టాండ్ కు 12 కి.మీ. దూరంలో ఉన్న కుల్గి నేచర్ కేంప్ తప్పక సందర్శించాలి. ఈ ప్రదేశంలో దట్టమైన అటవీ భాగాలలో గుడారాలు వేసిన వసతులు లభిస్తాయి. పర్యాటకులు ఇక్కడ కల 12 గుడారాలలో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. వీటికి వివిధ పక్షుల పేర్లు పెట్టారు. వసతి ఏర్పాట్లకు పర్యాటకులు దండేలి వైల్డ్ లైఫ్ ను సంప్రదించవచ్చు. కుల్గి నేచర్ కేంప్ దగ్గరలోనే దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఉంది.



Click it and Unblock the Notifications