Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దరాసురం » ఆకర్షణలు » పజ్హయారై

పజ్హయారై, దరాసురం

1

పజ్హయరై, దీనిని గొప్ప చోళ రాజ్యం యొక్క పూర్వ రాజధాని నమ్ముతారు. ఇక్కడ చోళ రాజుల కాలంనాటి పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనవి పజ్హైయరై సోమేస్వరార్ ఆలయం, దీనినే పజ్హయరై వదతలి అని కూడా పిలుస్తారు. ఇది కుంబకోణం నుండి సుమారుగా 6 కి. మీ. దూరంలో ఉన్నది మరియు దరాసురం కు అతిసమీపంలో ఉన్నది. దరాసురం నుండి కేవలం 3 కి. మీ. అవతల ఉన్నది. ఈ ఆలయం తప్పనిసరిగా దర్శించవలసిన ప్రముఖ పుణ్యస్థలం. దరాసురం రైల్వే స్టేషన్ కు చాలా సమీపంలో ఉన్నది.పజ్హయరై లో ఉన్న నాలుగు పురాతనమైన ఆలయాలలో 'పజ్హయరై వదతలి' ఒకటి, మిగతా మూడు దేవాలయాల పేర్లు 'మెత్రాలి', 'కేల్తలి' మరియు 'తేన్తలి'. నిర్మాణ శైలిలో వేటికవే సాటిగా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed