తిరునల్లూర్ దరాసురం శివార్లలో ఉన్న ఒక గ్రామం. తంజావూర్ జిల్లాలో ఉన్న దరాసురం నుండి 8 కి. మీ. దూరంలో ఉన్న ఒరథనదు తాలుకాలో ఉన్నది. ఈ గ్రామం కల్యానసున్దరేస్వర్ దేవాలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయంలో శివుడు కళ్యాణసుందరేస్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం చోళ రాజుల కాలం నాటిదని నమ్ముతారు. ఈ ఆలయానికి సంవత్సరమంతా భక్తులు పూజలు జరపటానికి దూరప్రాంతాలనుండి కూడా వొస్తారు. దరాసురం నుండి తిరునల్లూర్ కు బస్సు ద్వారా సులభంగా రావొచ్చు. రైల్ ద్వారా రావాలి అనుకున్నవాళ్ళు తిరునల్లూర్ కు దగ్గరగా ఉన్న సుందరపెరుమల్ కోవిల్ రైల్వే స్టేషన్ కు చేరుకోవొచ్చు.



Click it and Unblock the Notifications