ధనౌల్తి లో తప్పక సందర్శించవలసిన ప్రాంతం ఎకో పార్క్. అంబర్ మరియు ధార అనబడే రెండు ఎకో పార్క్స్ ఇక్కడ ఉన్నాయి. స్థానిక యువతతో కలిసి ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్టుమెంటు ఇటివలే ఈ పార్క్ ని అభివృద్ధి చేసింది. స్థానిక గైడ్స్ సహకారం తో ఈ పార్క్ గురించి సందర్శకులు మరింత...
సముద్ర మట్టం నుండి 8300 అడుగుల ఎత్తులో ఉన్న సాహసోపేతమైన క్యాంపు ఈ థంగ్ధర్ క్యాంపు. ఇది ప్రధాన మార్కెట్ నుండి 14 కిలోమీటర్ల దూరం లో ఉంది. వసతి సదుపాయం తో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ఈ థంగ్ధన్ క్యాంపు లో పర్యాటకులు ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. రాక్ క్లైమ్బింగ్,...
"ఆలూ ఖేర్" గా కూడా ప్రసిద్ది చెందిన బంగాళాదుంప పంట ధనౌల్తి ప్రధాన మార్కెట్ నుండి సమీపం లో ఉంది. ఉత్తరఖండ్ ప్రభుత్వం అధీనం లో ఈ పొలం ఉంది. సన్ రైస్ పాయింట్ గా ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతం నుండి డూన్ వాలీ యొక్క విశాలదృశ్య వీక్షణం కావించవచ్చు. అందమైన ప్రకృతిదృశ్యాలను...