Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దోలా వీర » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు దోలా వీర (వారాంతపు విహారాలు )

  • 01భుజ్, గుజరాత్

    భుజ్ - ఫ్లమింగో (రాజహంసల) విశ్రాంతి ప్రదేశం!

    భుజ్ గొప్ప చారిత్రాత్మక నేపథ్యం మరియు కచ్ జిల్లాకు ప్రధానకార్యాలయంగా ఉన్న ఒక నగరం.ఈ నగరం నకు తూర్పు వైపున ఉన్న భుజియా దుంగార్ అనే కొండ మీద భుజంగ్ అనే గొప్ప సర్ప దేవాలయం......

    + అధికంగా చదవండి
    Distance from Dholavira
    • 156 km - �3 Hrs, 20 min
    Best Time to Visit భుజ్
    • అక్టోబర్ - మార్చ్
  • 02కచ్, గుజరాత్

    కచ్ - అసాధారణ సాంస్క్రుతిక వైవిధ్యం !

     కచ్  అనగా సంస్క్రుతం లో ద్వీపము అని అర్ధం.పూర్వ కాలం లో "రణ్" లు గా పిలవబడే కచ్ ఎడారులు సముద్రంలోనికి ప్రవహించే ఇండస్ నది మూలంగా ముంపుకు గురయ్యాయి. అందువల్ల ఈ ప్రదేశం......

    + అధికంగా చదవండి
    Distance from Dholavira
    • 224 km - �4 Hrs, 45 min
    Best Time to Visit కచ్
    • నవంబర్ - మార్చ్
  • 03రాజ్ కోట్, గుజరాత్

    రాజ్ కోట్ - గాంధీజీ తన చిన్న వయసు లో గడిపిన ప్రదేశం

    గతం లోని సౌరాష్ట్ర రాష్ట్రానికి రాజ్ కోట్ రాజధాని గా వుండేది. ఈ ప్రదేశం బ్రిటిష్ కాలం నుండి అక్కడ కల చారిత్రక అవసేషాలకు మరియు అక్కడి ప్రజల ఆతిధ్యానికి పేరొందినది. చరిత్ర రాజ్......

    + అధికంగా చదవండి
    Distance from Dholavira
    • 223 km - �4 Hrs, 40 min
    Best Time to Visit రాజ్ కోట్
    • అక్టోబర్ -ఏప్రిల్
  • 04గాంధిధామ్, గుజరాత్

    గాంధిధామ్ -శరణార్థులకు పునరావాసం!

    ఇండియా విభజన తరువాత, గాంధీజీ వేడుకోలు మేరకు, పాకిస్తాన్ సింధులకు పునరావాసం కల్పించటానికి మహారావు శ్రీ విజయ్ రాయ్ జీ ఖెన్ ఘర్ జీ జడేజా ఉదారంగా 15,000 ఎకరాల భూమిని విరాళంగా......

    + అధికంగా చదవండి
    Distance from Dholavira
    • 122 km - 2 Hrs, 40 min
    Best Time to Visit గాంధిధామ్
    • అక్టోబర్ - జనవరి
  • 05వంకనేర్, గుజరాత్

    వంకనేర్ - మంత్ర ముగ్ధులను చేసే ఆకర్షణ

    వంకనేర్ అనే పేరు ఈ ప్రదేశం ఒక వంపు లో వుండటం వలన వచ్చింది. మంచు నది నీరు ఇక్కడ ఒక వంపు లో ప్రవహిస్తుంది. వంకనేర్ ఒక రాచరిక రాష్ట్రం దీనిని ఝాలా రాజపుత్రులు పాలించారు. కనుక......

    + అధికంగా చదవండి
    Distance from Dholavira
    • 189 km - 4 Hrs, 5 min
    Best Time to Visit వంకనేర్
    • అక్టోబర్ - మే
  • 06మాండ్వి, గుజరాత్

    మాండ్వి - పురాతన ఓడరేవు పట్టణము

    మాండ్వి గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఓడరేవు పట్టణము.సూరత్,ముంబై పోర్ట్ లు అభివృద్ధి చెందక మునుపు మాండ్వి ఓడరేవు ప్రసిద్ది గాంచింది.తూర్పు ఆఫ్రికా, పెర్షియన్......

    + అధికంగా చదవండి
    Distance from Dholavira
    • 214 km - �4 Hrs, 25 min
    Best Time to Visit మాండ్వి
    • అక్టోబర్ - మే
  • 07జామ్ నగర్, గుజరాత్

    జామ్ నగర్ - ‘సిటీ అఫ్ జామ్స్’ !

    క్రి.శ.1540 లో జామ్ నగర్ ను జామ్ రావాల్ నావానగర్ కు రాజధానిగా కనుగొన్నారు. ఈ సిటీ ని రాన్మల్ సరస్సు ఒడ్డున మరియు రంగమతి మరియు నగ్మతి నదుల సంగమంలో స్థాపించారు. ఈ నగరాన్ని తర్వాతి......

    + అధికంగా చదవండి
    Distance from Dholavira
    • 260 km - 5 Hrs, 20 mins
    Best Time to Visit జామ్ నగర్
    • అక్టోబర్ - మార్చ్
  • 08మొర్బి, గుజరాత్

    మొర్బి- అద్భుతమైన హాంగింగ్ వంతెన

    మచ్చు నది ఒడ్డున ఉన్న మొర్బి సంప్రదాయమునకు ఒక అద్భుతమైన ఉదాహరణ. దీని నిర్మా యూరోపియన్ శైలి అందిస్తుంది.బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ వేలాడే వంతెన ఆ యుగం యొక్క సాంకేతిక......

    + అధికంగా చదవండి
    Distance from Dholavira
    • 162 km - 3 Hrs, 40 min
    Best Time to Visit మొర్బి
    • అక్టోబర్ - మార్చ్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed