Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డయ్యు » ఆకర్షణలు
  • 01డయ్యు కోటలు

    పోర్చుగీసు కోట గా కూడా పిలవబడే, డయ్యు ఫోర్ట్ 1400 సమయంలో అరేబియా గవర్నర్ నిర్మించైనా కోట యొక్క దుర్గం మీద 1541 వరకు 1535 సమయంలో నిర్మించారు. పోర్చుగీస్ వలసవాదులు మరియు గుజరాత్ సుల్తాన్, బహదూర్ షా సంయుక్తంగా ఈ కోటను వారియొక్క భూభాగాన్ని మొఘల్ చక్రవర్తి హుమాయున్...

    + అధికంగా చదవండి
  • 02ఘోఘ్ల బీచ్

    ఘోఘ్ల బీచ్

    ఈ బీచ్ డయ్యు నగరానికి 631 కిలోమీటర్ల అవతల ఉన్నది మరియు ఘోఘ్ల గ్రామానికి సమీపంలో ఉన్నది. డయ్యులో ఉన్న పెద్ద, స్వచ్ఛమైన మరియు అద్భుతమైన బీచ్ లలో ఇది ఒకటి. అరేబియా సముద్ర తరంగాలు బంగారు ఇసుకను కంటికి కనిపించేంత దూరంలో ఒక కేంద్రస్థానం వొద్ద పైకి, క్రిందికి మేట వేయటం...

    + అధికంగా చదవండి
  • 03సెయింట్ పాల్ యొక్క చర్చి

    సెయింట్ పాల్ యొక్క చర్చి; సెయింట్ పాల్, యేసు క్రీస్తు యొక్క క్రైస్తవ బోధకుడి పేరు పెట్టబడింది. డయ్యులో పోర్చుగీసువారు నిర్మించిన మూడు చర్చిలలో, ఇక్కడ మాత్రమే క్రిస్టియన్ కమ్యూనిటీ సమావేశాలు మరియు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ చర్చి 1610 లో నిర్మించారు మరియు పరిశుద్ధ...

    + అధికంగా చదవండి
  • 04ఐ ఎం ఎస్ ఖుక్రి స్మారక ప్రదేశం

    ఐ ఎం ఎస్  ఖుక్రి స్మారక ప్రదేశం

    భారత రక్షణ నౌక, ఖుక్రి-INS పేరుగల భారత నౌకాదళ ఓడను డిసెంబర్ 1971లో 9 తేదిన జరిగిన ఇండో పాక్ యుద్ధసమయంలో, పాకిస్తాని జలాంతర్గామి PNS హన్గోర్ తో టార్పెడోలద్వారా కాల్చి నాశనం చేశారు. ఈ ఓడ డయ్యు యొక్క l8మంది అధికారులు, 176 మంది నావికులు,దాని సిబ్బందితోపాటు 40 నాటికల్...

    + అధికంగా చదవండి
  • 05సెయింట్ థామస్ చర్చి

    సెయింట్ థామస్ చర్చిని 1598 సంవత్సరంలో పోర్చుగీస్ వారు నిర్మించారు. ఈ పురాతన చర్చి డయ్యు ఫోర్ట్ గోడలలో ఉన్న ఘనమైన వేదిక మీద ఉన్నది. ఈ చర్చి నిర్మాణం గోతిక్ శైలిలో రూపొందించబడింది.

    ఈ భవనం బయట వేసిన తెలుపు రంగు వెలాతెల పోయిన కూడా, ఇప్పటికి పోర్చుగీస్ వారి...

    + అధికంగా చదవండి
  • 06నాగోవ బీచ్

    నాగోవ బీచ్

    నగోవ బీచ్, బుచర్వాడ ఒక ఫిషింగ్ హామ్లెట్ అయిన నగోవ గ్రామం పేరు వొచ్చింది. ఈ బీచ్ కు చేరాలంటే డయ్యు నుండి 20 నిముషాల సమయం పడుతుంది. ఇది వృత్తాకారంలో ఉండి, గుర్రపునాడా ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ బీచ్ ఒక చివర నుండి ఇంకొక చివరి వరకు సుమారుగా 2.5 కిలోమీటర్లు...

    + అధికంగా చదవండి
  • 07జలంధర్ బీచ్

    జలంధర్ బీచ్

    ఇది డయ్యు నగరానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నది. ఈ బీచ్ కు ఒక రాక్షసుడి పేరు పెట్టారు. ఇతని విగ్రహం సమీపంలో ఉన్న ఒక చిన్న కొండ మీద ఉన్నది. పురాణాల ప్రకారం, జలంధరుడు సుదర్శన చక్రంతో, విష్ణువు చేత చంపబడ్డాడు. దీనికి దగ్గరలో ఇంకొక దేవాలయం,చంద్రిక ఆలయం ఉన్నది....

    + అధికంగా చదవండి
  • 08గంగేశ్వర్ ఆలయం

    గంగేశ్వరుడు అన్న పదం శివుడికి మారుపేరు. ఈయన జటాజూటం మీదుగా గంగానది ప్రవహించి భువిమీద అవతరించింది. అందువలన ఈయనను భగవంతుడిగా ఆరాధిస్తారు. ఈ ఆలయాన్ని శివుడికే అంకితమయింది. ఇది డయ్యు నుండి మూడు కిలోమీటర్ల అవతల ఫాడం గ్రామంలో ఉన్నది.

    ఇది ప్రధానంగా సముద్ర తీరంమీద...

    + అధికంగా చదవండి
  • 09అస్సిసి యొక్క సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి

    అస్సిసి యొక్క సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి

    డయ్యులో ఉన్న చాలా పాత చర్చులలో ఈ అస్సిసి యొక్క సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి ఒకటి. దీనిని 1593లో కట్టించారు. ఈ సెయింట్ యొక్క అసలు పేరు గియోవన్నీ డి పియట్రో డి బెర్నర్దోన్ కాని అతని తండ్రి అతనిని ఫ్రాన్సిస్కో అని పిలిచేవారు. ఇతను ఒక ఇటాలియన్ కాథలిక్ బోధకుడు తరువాత జూలై...

    + అధికంగా చదవండి
  • 10సీ షెల్ మ్యూజియం

    సీ షెల్ మ్యూజియం

    ఇది డయ్యు విమానాశ్రయం యొక్క తూర్పు వైపు ఉన్న, నగోవ బీచ్ దగ్గరగా ఉన్నది. దీనిని పదవీవిరమణ చేసిన వర్తక నావికా కెప్టెన్ ఫుల్బారి, తన జీవితంలో చేసిన యాత్రల పర్వంలో సేకరించిన వివిధ రకాల సముద్రపు గవ్వలను ఉంచి ప్రారంభించారు.

    ఈ మ్యూజియంలో, సముద్రపు గవ్వలు సుమారు...

    + అధికంగా చదవండి
  • 11పానీ కోథ

    పానీ కోథ

    దీనిని ఫోర్తిం డో మార్ అని కూడా పిలుస్తారు, పాణి కోథ, అరేబియన్ సముద్రంలో ఒక కయ్య ప్రారంభంలో కట్టబడిన అందమైన దుర్గం. ఈ రాతి నిర్మాణం ఘోఘ్ల గ్రామం దగ్గరగా, డయ్యులో ఉన్న జట్టి నుండి ఒక నాటికల్ మైల్ దూరంలో ఉన్నది.

     ఈ దుర్గం ఓడ ఆకారంలో సముద్రం మధ్యన...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue

Near by City