నల్తి బస్తి భాదేర్వా నుండి 10 కి. మీ.ల దూరంలో వుంది వేలాది ట్రెక్కర్ల కు ఒక బేస్ క్యాంపుగా వుంటుంది. ప్రకృతి ఒడిలోని ఈ ట్రెక్కర్ల క్యాంపు సర్తాల్ లేదా భాదేర్వా వెళ్లేందుకు విశ్రాంతి కి వినియోగిస్తారు. చుట్టూ మంచు కొండలు, దేవదారు వృక్షాలు, పచ్చిక మైదానాలు, వివిధ రకాల పూవులు చెట్లు వుంటాయి.