శాన్తాన్ నాగ అంటే వాసుకి నాగ సోదరులలో ఒకడు. ఈ దేవుడి పేరుతో శాంతాన్ దేవరా టెంపుల్ వెలసింది. దీని చుట్టూ దేవదారు వృక్షాలు వుండి ఒక చిన్న కొండపై వుంటుంది. ఈ టెంపుల్ లో పురాతన శివలింగంలు కూడా కలవు. ఇటీవలే ఒక సూర్యుడి విగ్రహం కూడా కనుగొన్నారు.
శాన్తాన్ నాగ భక్తులను ఆశీర్వదిన్చటమే కాదు, శిక్షిస్తాడని కూడా నమ్ముతారు. ప్రతియేటా ఒక జాతరలో జూలై, ఆగష్టు నెలలలో ఒక ఉత్సవం నిర్వహిస్తారు. పూజారులు పూజలు, ప్రార్థనలు చేస్తారు. ఈ పూజారులు చెప్పే భవిష్యత్ తప్పక జరుగుతుందని నమ్ముతారు.



Click it and Unblock the Notifications